Varshamlo Vennella lyrics

Varshamlo Vennella Lyrics – Krishna Vrinda Vihari

వర్షంలో వెన్నెల లిరిక్స్ నాగ శౌర్య మరియు షిర్లీ సెటియా నటించిన తెలుగు సినిమా కృష్ణ బృందా విహారి నుండి తాజా తెలుగు పాట. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ పాటను ఆదిత్య ఆర్కే & సంజన కల్మంజే పాడారు.

వర్షంలో వెన్నెల పాట క్రెడిట్స్:
పాట: వర్షంలో వెన్నెల
చిత్రం: కృష్ణ బృందా విహారి
గానం: ఆదిత్య RK మరియు సంజన కల్మంజే
గీత రచయిత: Shree Mani
సంగీతం: మహతి స్వర సాగర్
ఫీచర్స్: నాగ శౌర్య మరియు షిర్లీ సెటియా
లేబుల్: ©️సరేగమ తెలుగు

Varshamlo Vennella Lyrics in Telugu

రా వెన్నెల్లో వర్షం లా
రా వర్షం లో వెన్నెల
అందాలిలా అందాయిగా
తాగిపోరా ఓ మనోహరా

నీ ఏకాంతం నాధేరా
నా యెడైన నీదేరా
వందెల్లిలా ఉండాలిరా
మొత్తమ్ నువ్వే నా సొంతం కార

నీ కురులతో సూర్యుడ్నే కప్పేసి
రేయల్లె మార్చావుగా
నా మనసుకే రెక్కల్నే కట్టేసి
అసల్లో విశిరవుగా

Hook lines
Hey falling నీ వొల్లో
Hey freezing కౌగిట్లో
Hey breathing నీ ఊపిరిలో
హే ఇన్నాళ్లు సోలో
హే ఈ రోజే flow లో
హే అవుతున్న నిను follow

నీ కౌగిల్లు దాటి కాలం ఉన్నాడా
నీ నీడల్ని దాటి లోకం ఉన్నాడా
నీ బొమ్మే గుండెల్లో స్కెచ్చాయ్
నువ్వంటే నాకే పిచ్చియై

యే మచ్చ లేనట్టి చందమామవు నీవో
కలలాగిన అలలాగిన ఈ దారిన
మన అడుగగున హో హో హో

Hook lines
Hey falling నీ వొల్లో
Hey freezing కౌగిట్లో
Hey breathing నీ ఊపిరిలో
హే ఇన్నాళ్లు సోలో
హే ఈ రోజే flow లో
హే అవుతున్న నిను follow


Related Posts