Dhada Dhada song lyrics

Dhada Dhada Song Lyrics (Telugu) – from “The Warriorr”

ధడ ధడ సాంగ్ లిరిక్స్ రామ్ పోతినేని & కృతి శెట్టి నటించిన తెలుగు సినిమా ది వారియర్ నుండి సరికొత్త తెలుగు పాట. శ్రీమణి రచించిన ఈ ధడ ధడ పాటకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా హరిచరణ్ పాడారు.

ధడ ధడ పాట వివరాలు:
పాట: ధడ ధడ (తెలుగు)
చిత్రం: ది వారియర్ (తెలుగు)
గాయకుడు: హరిచరణ్
గీతరచయిత: శ్రీమణి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: రామ్ పోతినేని మరియు కృతి శెట్టి
లేబుల్: ©️Aditya Music

Dhada Dhada Song Lyrics in Telugu

ధడ దడమణి
హృదయం శబ్దం
నువ్వు ఇటుగా
వస్తవని అర్ధం
బడా బాదమాం వెన్నెల వర్షం
నువ్వు ఇక్కడే ఉన్నావని అర్ధం

నువ్వు విసిరినా ఈల పిలుపోక
గజ్జల్ కవితగా మారే…
చెవినది పడి కవీనవనే

తెలియడు కదా
పిరమిదులను పడగొట్టే ధరే
నే ఊహమ్ యారమిడ్ నేనే

ధదా దదామణి హృదయం శబ్దమ్
నువ్వు ఇట్టుగా వస్తావని అర్ధం
బడా బాదమని వెన్నెల వర్షం
నువ్వు ఇక్కడే ఉన్నావని అర్ధం

నలుపని తెలిసి కనులకు రాసి
కాటుకనేమో తెగ పొగిడేస్తావే
క్షణం ఒక రేంజ్ నీకి పొంగే
న హృదయనే మరి కసిరేస్తవే

ఇటు వెళ్లినా నువ్వే
అటు కనిపిస్తావే
అటు వెళ్ళని వాలా వేస్తావే

ఏం చేశానంటూ నన్ను
నిలధిష్టవే
ఎం చేయలేక చూస్తు
ఉంటె జాలి చూపావే

ధదా దదామణి హృదయం శబ్దమ్
నువ్వు ఇట్టుగా వస్తావని అర్ధం
బడా బాదమని వెన్నెల వర్షం
నువ్వు ఇక్కడే ఉన్నావని అర్ధం

తేనెలో పడడం చేమకు ఇష్టం
నే ప్రేమలో పడడం నాకింకైస్తాం
ఉల్కలు పడితే భూమికి నష్టం
నువ్వు కనపడకున్ నాకింక కష్టం

రాసిన రాతైనా మల్లి రాస్తునా
విసుగుండదు ఇది ఎం కవిత
రోజి చూస్తున్నా మల్లి వస్తున్నా
నిన్ను ఎంత చూడు కన్నులకు అసలు
తనివి తీరదే

ధదా దదామణి హృదయం శబ్దమ్
నువ్వు ఇట్టుగా వస్తావని అర్ధం
బడా బాదమని వెన్నెల వర్షం
నువ్వు ఇక్కడే ఉన్నావని అర్ధం


Dhada Dhada Video Song

Related Posts