Thandanaananda song lyrics

Thandanaananda Song Lyrics – from “Ante Sundaraniki” Promo Song

తందనానంద సాంగ్ లిరిక్స్ నాని, నజ్రియా ఫహద్ నటించిన తెలుగు సినిమా అంటే సుందరానికి నుండి సరికొత్త తెలుగు పాట. “సరస్వతీ పుత్ర” రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ తందనానంద పాట సాహిత్యాన్ని శంకర్ మహదేవన్ & శ్వేత మోహన్ పాడగా, వివేక్ సాగర్ సంగీతం సమకూర్చారు.

తందనానంద పాట క్రెడిట్స్:
పాట: తందనానంద
చిత్రం: అంటే సుందరానికి
గాయకులు: శంకర్ మహదేవన్ మరియు శ్వేతా మోహన్
గీతరచయిత: “సరస్వతి పుత్ర” రామజోగయ్య శాస్త్రి
సంగీతం: వివేక్ సాగర్
నటీనటులు: నాని, నజ్రియా ఫహద్
లేబుల్: ©️Saregama తెలుగు

Thandanaananda Song Lyrics in Telugu

చెంగుచాటు చేగువేరా
విప్లవాల విప్ర సితార
జంట చేరుకోగా లీలాబాలా
ఉత్తినే ఊరుకుంటారా!

పే-పే-పే-పే-పే-పే-పే ఆ..

దేశావళి పులిహోర
కలిపినారుగా చెయ్యారా
కంచి దాక కధ సాగిస్తారా
మధ్యలోనే మునకేస్తారా

అటువారు ఆవకాయ అభిమానులు
మరేమో ఇటువీరు కేక్, వైన్ ఫ్రెండ్సూ

ఆఆ…
భలేగా, కుదిరిందిలే ఈ కూటమి-ఉ!
అంటే సుందరానికి పెల్లెనా
లీలాపాప బుగ్గచుక్క థ్రిల్లేనా హే హే
అన్ని వైపులా అక్షింతల జల్లేనా
చర్చ్ వెడ్డింగ్ బెల్సు ఘల్లు ఘల్లెనా

తందనానంద చయ్య చయ్య చాంగురే
తందనానంద తయ్యారే తలంగురే
తందనానంద చయ్య చయ్య చాంగురే

ఆహా ఓహో
అబ్బబ్బో ఓ ఏం అందం

తందనానంద చయ్య చయ్య చాంగురే
తందనానంద తయ్యారే తలంగురే
తందనానంద చయ్య చయ్య చాంగురే

ఆహా ఓహో అబ్బబ్బో what a beauty

పు పు పు పు పు పు పు
పు పు పు పు పు పు పు

తట్టాట్టాయ్ లగ్గం టైము రానే వచ్చేసింది అందర్లో ఆనందం తన్నుకు వచ్చేసింది
ఆహా అంతలో ఓ దారుణం అరేయ్
జరిగిపోయేనండి అయ్యో
పెళ్లి ఉంగరాలు తాళి బొట్టు మాయమయ్యింది

అయ్యయ్యో అదేంటండీ?
అంటే! అంటే!

అంటే సుందరానికింకా అంతేనా
మూడుముళ్ల ముచ్చటింక సందేహమేనా

లైఫ్లోంగు బ్రహ్మచారి వంటినా
పాపం పెళ్లి సిగ్నలందుకో అంతేనా

తందనానంద చయ్య చయ్య చాంగురే
తందనానంద చయ్య చయ్యా
సుందర్: రేయ్ రేయ్ ఏంట్రా ఇది?
ఇది ప్రోమో సాంగ్ రా!
అభిమాని: కరెక్టే అన్న కానీ పెళ్లి!
సుందర్: అయితే? రేయ్ సుందరానికి పెళ్లయినా కాకపోయిన ఏమయినా
సెలబ్రేషనరా, ఏంటి నామట్లేధా? కావాలంటే థియేటర్స్ కి వొచ్చి
చూడు, లీల కొంచెం వల్లకి చెప్పు!
లీల: హలో! సంగీతకారులు!! కొట్టండమ్మా!

తందనానంద చయ్య చయ్య చాంగురే
తందనానంద తయ్యారే తలంగురే
తందనానంద చయ్య చయ్య చాంగురే

ఆహా ఓహో అబ్బబ్బో what a beauty

తందనానంద చయ్య చయ్య చాంగురే
తందనానంద తయ్యారే తలంగురే
తందనానంద చయ్య చయ్య చాంగురే

ఆహా ఓహో అబ్బబ్బో what a beauty

తందనానన్ద పి పి పి
తందనానన్ద పి పి పి
తందనానన్ద పి పి పి
తందనానన్ద పి పి పి

ఆహా ఓహోహో అబ్బబ్బో what a beauty

అంటే సుందరానికి! తదాస్తు!


Also Read: Entha Chithram Lyrics

Thandanaananda – Ante Sundaraniki Promo Song

Related Posts