Oh Prema Song Lyrics

Oh Prema Song Lyrics – Sita Ramam (Telugu)

ఓ ప్రేమ సాంగ్ లిరిక్స్ దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక, సుమంత్ నటించిన సీతా రామం (తెలుగు) సినిమాలోని సరికొత్త తెలుగు పాట. కృష్ణకాంత్ రాసిన ఈ ఓ ప్రేమ పాటకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా, కపిల్ కపిలన్ మరియు చిన్మయి శ్రీపాద పాడారు.

ఓ ప్రేమ పాట వివరాలు:
చిత్రం: సీతా రామం (తెలుగు)
గాయకులు: కపిల్ కపిలన్ మరియు చిన్మయి శ్రీపాద
లిరిసిస్ట్: కృష్ణకాంత్
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
నటీనటులు: దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్
లేబుల్: ©️Sony Music South

Oh Prema Song Lyrics in Telugu

వస్తా నే వెంటనే
ఉంటా నీ వెంటనే

ముద్దంతిన చెంప పై
తాడి ఆరనే లేదులే
మాటొకటి చెప్పెంతలో
పయనాలు మొదలాయెనే

ఓ ప్రేమ అవసరాలమా
మాయే నీ చిరునామా

మనసంతా నీవే ప్రియా
విరహాన్ని చంపెదల
అంతరిక్షం అంచు దాక
ప్రేమ తాకిందిగా

నీతో గ్నాపకాలే
ఈ మంచుల అవి కరగవే
ఈ నీ పరిమళాలే
గుండెలో నిండేలే

ఓ ప్రేమ అవసరాలమా
మాయే నీ చిరునామా

ఇటు చూడవా ప్రియతమా
ఎడబాటు అనుకోమా
కాళీ కింది చిక్కుకుంధీ
చూడు నా ప్రాణమే

ధూరం ఆవిరాయే
నీ విచాని నిశ్వాసలో
నిధూరే చేధిరే లూప్
తిరిగీ రా స్వప్నమా

ఓ ప్రేమ అవసరాలమా
మాయే నీ చిరునామా


Oh Prema Video Song

అలాగే చదవండి: Inthandham Lyrics (from Sita Ramam”)

Related Posts