Aakashame Nuvvani Song Lyrics

Aakashame Nuvvani Song Lyrics – Diamond Raja (Telugu)

వరుణ్ సందేశ్, డాలీషా, నందిని రాయ్ నటించిన డైమండ్ రాజా లోని తాజా తెలుగు పాట ఆకాశమే నువ్వాని పాట. ఈ ఆకాశమే నువ్వాని పాట సాహిత్యాన్ని రాంబాబు గోశాల వ్రాసారు మరియు సిద్ శ్రీరామ్ & చిన్మయి శ్రీపాద పాడారు, అచ్చు రాజమణి సంగీతం సమకూర్చారు.

ఆకాశమే నువ్వాని పాట క్రెడిట్స్:
పాట: ఆకాశమే నువ్వాని
చిత్రం: డైమండ్ రాజా
గానం: సిద్ శ్రీరామ్ మరియు చిన్మయి శ్రీపాద
గీతరచయిత: రాంబాబు గోశాల
సంగీతం: అచ్చు రాజమణి
నటీనటులు: వరుణ్ సందేశ్, డాలీషా, నందిని రాయ్
లేబుల్: ©️Saregama Telugu


Aakashame Nuvvani Song Lyrics in Telugu

ఆకాశమే నువ్వని
నీలి మేఘం నేనని
నీలో నాన్నే దాచుకోనా
నువ్వే నేనని

చందమామే నువ్వాని
వెన్నెలేమో నేనని
నీతో జాతై ఉండిపోనా
నేనే నువ్వని

చిరుజల్లే కురిసిన
చిరు చెమటే మనసున
నువ్వో క్షణం దూరం ఐతే
ఊపిరి ఆగమ

హరివిల్లే మెరిసేనా
సిరిమల్లె విరిసేన
నీతో ఉంటె ఇంతందంగా
లోకం చూస్తున్నా

కల్లె నావి కలలు నీవి
పెదవే నాది పలుకు నీది
పాదం నాది పరుగు నీది
జన్మలెన్నున్నా

కల్లె నావి కలలు నీవి
పెదవే నాది పలుకు నీది
పాదం నాది పరుగు నీది
జన్మలెన్నున్నా

సంద్రమల్లె ఎదురుచూస్తే
నదిలాగా మారన
చైత్రమల్లె నువ్వు పూస్తే
చిగురాకే అవ్వెనా

నాన్నే వరించే
యువరాజు నువ్వంట
నీ యువరాణి పదవిస్తే
చాలు లేమమంతా

చెలి కులుకులోలుకు
పడుచు సొగసు
నెమలి నువైతే
నీ చెమకు చెమకు
హొయలు చిలికు
చినుకు నేనంతా

మనసుకి నే మీదే
మానసాయిమదిలి
చెరిసెగమై మరుజగమే
మనమవ్వడంలే

తియ్యనైన ఊసులాడు
తెలిమంచె నువ్వులే
వెచ్చనైనా ఊహ రేపు
తొలి వేళవ నేనులే

ఎన్నో వర్ణాల
చిరుగాలి సవాల్లే
నువ్వు పిలిచావని తలచావని
కబురు తేచెలె

నువ్వు ధివిని వదిలి
భువికి దిగిన దేవకన్యావులే
నువ్వు నడిపివెళితే
పుడమి యెడకు పులకరింతేలే

మిలమిలా తరై
మది మురిసెలే
జిలిబిలిగా చలిగిలులే చెలరేగేదే

ఆకాశమే నువ్వని
నీలి మేఘం నేనని
నీలో నాన్నే దాచుకోనా
నువ్వే నేనని

చందమామే నువ్వాని
వెన్నెలేమో నేనని
నీతో జాతై ఉండిపోనా
నేనే నువ్వని

కల్లె నావి కలలు నీవి
పెదవే నాది పలుకు నీది
పాదం నాది పరుగు నీది
జన్మలెన్నున్నా

కల్లె నావి కలలు నీవి
పెదవే నాది పలుకు నీది
పాదం నాది పరుగు నీది
జన్మలెన్నున్నా


Akashame Nuvvani Video Song

Related Posts