Krishnamma Title Song Lyrics

Krishnamma Title Song Lyrics (from “Krishnamma”) (Telugu)

కృష్ణమ్మ టైటిల్ సాంగ్ లిరిక్స్ సత్య దేవ్ మరియు అతిరా రాజీ నటించిన తెలుగు సినిమా కృష్ణమ్మ నుండి తాజా తెలుగు పాట. ఈ కృష్ణమ్మ టైటిల్ సాంగ్ లిరిక్స్‌ను అనంత శ్రీరామ్ రాశారు మరియు అనురాగ్ కులకర్ణి పాడగా, కాల భైరవ సంగీతం అందించారు.

కృష్ణమ్మ టైటిల్ సాంగ్ క్రెడిట్స్:
పాట: కృష్ణమ్మ టైటిల్ సాంగ్
చిత్రం: కృష్ణమ్మ
గాయకుడు: అనురాగ్ కులకర్ణి
లిరిసిస్ట్: అనంత శ్రీరామ్
సంగీతం: కాల భైరవ
నటీనటులు: సత్య దేవ్ మరియు అతిరా రాజీ
లేబుల్: Saregama తెలుగు


Krishnamma Title Song Lyrics in Telugu

కృష్ణమ్మ కృష్ణమ్మ
నీలాగే పొంగిందమ్మా
మాలో సంతోషం
ఈ కొమ్మా ఆ రెమ్మ
చల్లాయే గంధాలేవో
మాపై ీ నిమిషం

చంపల్లో నవ్వుల పూలు
చేతుల్లో చిరు కానుకులు
పేర్లై మోగే మౌనాలు
వారసంతు ఎం అవనోళ్లు
మనసుంటే మా బంధువులు
అని చాటాయి ఈ వైనాలు

కమ్మని క్షణాల వాన
కమ్మిన జీవితం లోన
కలలా మారిందేంటో కాలం
తియ్యటి వరాల వీణ
తీగలు మీట్ రామాయణ
కధలో యేదో మాయాజాలం

కృష్ణమ్మ కృష్ణమ్మ
నీలాగే పొంగిందమ్మా
మాలో సంతోషం
ఈ కొమ్మా ఆ రెమ్మ
చల్లాయే గంధాలేవో
మాపై ీ నిమిషం

ఓదార్చెయ్
మనుషుల నడుమన జీవితం
సాగద సాగద కలలా
యేద నోదార్చెయ్
మనుషుల నడుమన జీవితం
సాగద సాగద కలలా

ఈ గాలి పతంగి
ఈధును కదా నింగి
ధారికి లొంగి ఇపుడు హాయిగా
యే బాధరా బంధీ
లేధని మనసంధి
స్నేహానికి బంధీ ఊ

సాయంత్రం మా సరదాలు
సాయాలు ఈ సలహాలు
కూసే కూనిరాగాలు
యేరా అను పిలుపే చాలు
పోరా అను చనువే చాలు
వారలైన నిమిషలు

కమ్మని క్షణాల వాన
కమ్మిన జీవితం లోన
కలలా మారిందేంటో కాలం
తియ్యటి వరాల వీణ
తీగలు మీట్ రామాయణ
కధలో యేదో మాయాజాలం

కృష్ణమ్మ కృష్ణమ్మ
నీలాగే పొంగిందమ్మా
మాలో సంతోషం
ఈ కొమ్మా ఆ రెమ్మ
చల్లాయే గంధాలేవో
మాపై ీ నిమిషం


Krishnamma Title Video Song

Related Posts