Churru Churrani lyrics

CHURRU CHURRANI LYRICS (Telugu) – ET Movie

సూర్య, ప్రియాంక అరుల్ మోహన్ నటించిన తెలుగు సినిమా ET నుండి చుర్రు చుర్రాని సాహిత్యం. ఈ పాటను హరిచరణ్, శ్రీనిధి పాడారు మరియు వనమాలి సాహిత్యం అందించగా, డి ఇమ్మాన్ సంగీతం అందించారు.

చుర్రు చుర్రానీ పాట వివరాలు:
పాట: చుర్రు చుర్రానీ
చిత్రం: ET
గాయకుడు: హరిచరణ్ & శ్రీనిధి
సాహిత్యం: వనమాలి
సంగీతం: డి ఇమ్మాన్
నటీనటులు: సూర్య, ప్రియాంక అరుల్ మోహన్
లేబుల్: జెమిని టీవీ

English | తెలుగు

Churru Churrani Lyrics in Telugu

సిల్కు జుబ్బా స్మార్టు
పెట్టేసావే స్పాటు
పొడవకురో గుండెల్లోన పోటు

ఉడికెను నా హార్టు
అడిగెను నిను ట్రీటు
మనసు నిండా పీచుమిఠాయి స్వీటు

పురుష పడుచు వయసు కెలకొద్దయ్యో
మనసే కొల్లగొట్టి నిదరోకయ్యో
అరెరే కులుకుతోటి కూల్చొద్దమ్మో
నీ చూపే కాల్చేస్తుందే

చుర్రు చుర్రని, చుర్రు చుర్రని
చుర్రు చుర్రని, చుర్రు చుర్రని
చుర్రు చుర్రు చుర్రని

సిల్కు జుబ్బా స్మార్టు
పెట్టేసావే స్పాటు
పొడవకురో గుండెల్లోన పోటు

హేయ్, ఉడికెను నా హార్టు
అడిగెను నిను ట్రీటు
మనసు నిండా పీచుమిఠాయి స్వీటు

జింజర్ నడుమా జింగిల్ ఫిలిమా
కదిలే నీ అందం తెలుపను తరమా
రేపో మాపో పిల్లడు పుడితే
సింగం ఫోరల్లే ఉరుమే వినమా

వడిగా వెంటపడనా సుడిగాలి లాగ రాన
నిను తూఫానులా తాకనా, కూన
మధన నీ వలన నే తేలుతున్న పైన
ఎంత టఫ్ అయినా ఢీ కొట్టనా

హే, నువ్వే నా గారాల క్యూటీ క్వీను
జోరున ముంచెత్తే లవ్వు ట్రైను
చురుకు చెలికి చుమ్మ ఇవ్వనా

చుర్రు చుర్రని, చుర్రు చుర్రని
చుర్రు చుర్రని

సిల్కు జుబ్బా స్మార్టు
పెట్టేసావే స్పాటు
పొడవకురో గుండెల్లోన పోటు

ఉడికెను నా హార్టు
అడిగెను నిను ట్రీటు
మనసు నిండా పీచుమిఠాయి స్వీటు

పురుష పడుచు వయసు కెలకొద్దయ్యో
మనసే కొల్లగొట్టి నిదరోకయ్యో
అరెరే కులుకుతోటి కూల్చొదమ్మో
నీ చూపే కాల్చేస్తుందే

చుర్రు చుర్రని, చుర్రు చుర్రని
చుర్రు చుర్రని, చుర్రు చుర్రని
చుర్రు చుర్రని, చుర్రు చుర్రు చుర్రని


Churru Churrani Lyric Video

ET movie songs lyrics:

Related Posts