Penny song lyrics

PENNY SONG LYRICS – Sarkaru Vaari Paata

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్ నటించిన తెలుగు సినిమా “సర్కారు వారి పాట” నుండి పెన్నీ సాంగ్ లిరిక్స్ (Penny Song Lyrics). నకాష్ అజీజ్ పాడిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, థమన్ ఎస్ సంగీతం సమకూర్చారు.

పెన్నీ పాటల వివరాలు:
పాట: పెన్నీ
చిత్రం: సర్కారు వారి పాట
గాయని: నకాష్ అజీజ్
లిరిసిస్ట్: అనంత శ్రీరామ్
సంగీతం: థమన్ ఎస్
నటీనటులు: సూపర్ స్టార్ మహేష్ బాబు & కీర్తి సురేష్.
లేబుల్: సరిగమ తెలుగు

English | తెలుగు

Penny Song Lyrics in Telugu

అఅఅఅఅఅఅఅఅఅ
అఅఅఅఅఅఅఅఅఅ
అఅఅఅఅఅఅఅఅఅ
Let Me See Your KYC

చుక్ చుక్ దే దే
చక్ చక్ దే దే
చుక్ చుక్ చుక్ చక్ దే

చెక్కేయాలని చూశావంటే
చుక్కలు చూస్తావ్

ధక్ ధక్ దే దే ధక్ ధక్ దే దే
ధక్ ధక్ ధక్ ధక్ దే
తేదీ ఇచ్చాక దాటిందంటే
ధమ్కి తప్పడు రే

నీ బాబు బిల్గేట్స్ అయ్యా
నీ బాబాయి బిడెన్ ఐనా
నా బాకీ రాలేదంటే
Blast-E Ye State Ayna

కాకా నువ్ లోకల్వైనా
నా మార్కెట్ గ్లోబల్ నైనా
గ్లోబ్ అంతా దేకించేస్తా యాడున్నా

Every పెన్నీ Every పెన్నీ
Lets Love Every పెన్నీ, (పెన్నీ)
నీదే అవని నాదే అవని
Respect Every పెన్నీ, (పెన్నీ)

Every పెన్నీ Every పెన్నీ
Lets Love Every పెన్నీ, (పెన్నీ)
ఇచ్చిందల్లా వడ్డీ తోలా
గెస్తా తన్ని తన్ని

పెన్నీ

అఅఅఅఅఅఅఅఅఅ
అఅఅఅఅఅఅఅఅఅ
అఅఅఅఅఅఅఅఅఅ
Let Me See Your KYC

పెన్నీ పెన్నీ పెన్నీ
పెన్నీ పెన్నీ పెన్నీ

అఅఅఅఅఅఅఅఅఅ
అఅఅఅఅఅఅఅఅఅ
పెన్నీ

అఅఅఅఅఅఅఅఅఅ
అఅఅఅఅఅఅఅఅఅ

చెప్పకూర తోలు తొక్కా
తప్పదు నా వద్ది లెక్క
నువ్వేగవేతల్లో పెయిల్వాన్
ఐతే నెన్ని సైతోన్ బ్రో

అప్పుకి నిజాయితీ పక్కా
తిప్పకు చీరేస్తా డొక్కా
నువ్ గుడిలో ఉన్నా గుహలో ఉన్నా
నీకెదురైతంర్రో

డల్లాస్ లో డాలర్ బిల్లా
యూరోప్ లో యూరో బిల్లా
రక్తాన్ని చిందిస్తేనే
గని రాదోయ్ మల్ల

నీ లాకర్ ఫుల్ అవ్వాలా
నా ఫైనాన్స్ డల్ అవ్వాలా
నై చల్తా మై హూఁ కాబూలీవాలా

Every పెన్నీ Every పెన్నీ
Respect Every పెన్నీ (పెన్నీ)
నీదే అవ్వని నాదే అవ్వని
Respect Every పెన్నీ (పెన్నీ)

Every పెన్నీ Every పెన్నీ
Lets Love Every పెన్నీ (పెన్నీ)
ఇచ్చిందల్లా వడ్డీ తోలా
గెస్తా తన్ని తన్ని

పెన్నీ పెన్నీ

అఅఅఅఅఅఅఅఅఅ
అఅఅఅఅఅఅఅఅఅ
అఅఅఅఅఅఅఅఅఅ
Let Me See Your KYC

అఅఅఅఅఅఅఅఅఅ
అఅఅఅఅఅఅఅఅఅ
అఅఅఅఅఅఅఅఅఅ
Let Me See Your KYC
పెన్నీ పెన్నీ


Also Read: Kalaavathi Lyrics

Related Posts