Aadavallu Meeku Joharlu - Title song lyrics

AADAVALLU MEEKU JOHARLU – TITLE SONG Lyrics

ఆడవాళ్లు మీకు జోహార్లు – టైటిల్ సాంగ్ లిరిక్స్‌ను శ్రీమణి రాశారు మరియు దేవి శ్రీ ప్రసాద్ పాడారు. శర్వానంద్ మరియు రష్మిక మందన్న నటించిన మ్యూజిక్ వీడియో. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ అందమైన పాట.

ఆడవాళ్లు మీకు జోహార్లు పాట వివరాలు:
పాట: ఆడవాళ్లు మీకు జోహార్లు – టైటిల్ సాంగ్
చిత్రం: ఆడవాళ్లు మీకు జోహార్లు
గాయకుడు: దేవి శ్రీ ప్రసాద్
గీత రచయిత: శ్రీమణి
సంగీతం: DSP
నటీనటులు: శర్వానంద్, రష్మిక మందన్న
లేబుల్: Lahari Music | T-Series

English | తెలుగు

Aadavallu Meeku Joharlu Lyrics in Telugu

హే లక్షమమ్మో పద్మమ్మో
శాంతమ్మో శారదమ్మో
గౌరమ్మో కృష్ణమ్మో
నా బాధే వినవమ్మో

ఈ గోలే ఎంధమ్మో
ఈగోలే చాలమ్మో
ఓలమ్మో ప్లీజ్-అమ్మో
నా బతుకే బుగ్గయ్యెనమ్మో

నీ మొగుడేమన్నా మహేష్ బాబాయ్
పోనీ అందానికేమైనా బాబా
చైలా కాపురం చైలా
కన్లా ఇద్దర్ని కన్లా

పోనీ నువ్వేమన్నా కత్రినా కైఫా
నీ చూపేమన్నా గుచ్చే నీఫే ఆ
కాని, చైలా కాపురం చైలా
మీరూ కన్లాముగ్గుర్ని కన్లా

మీరేమో మొగుళ్లు సాయంత్రం తెచ్చేటి
పూలన్ని జల్లోన ముడిసెట్తార
నాకేమో యే పూలు లేకుండా సేసేసి
ఫ్యూల్లాగా ముడిసేత్తారా

ప్రతి మొగాడి విజయం వెనుక
ఆడది ఉంటది అంటారు
కానీ నా విజయాన్ని
చెడగొట్టడానికి ఎండల్లో

ఆడాళ్లు మీకు జోహార్లు
ఆడాళ్లు మీకు జోహార్లు

సినిమాకెళ్తే నా ఏజ్ ఫ్రెండ్
పెళ్ళాన్ని తీసుకురాడా
వాడు నాన్నే చూసి
సెల్లెమ్మెధని అనాడా, మరి అనాడా

సాయంత్రమైతే సంధు శివరా
పువ్వుల కొట్టు సుబ్బన్న
మల్లెలు తీసుకెల్లి సెల్లెలుకిమ్మని
వేయా, జోక్-లూ వేయా

మీరేమో మీ మొగుడు ఏ పనికి వెళ్తున్నా
సిరునవ్వులొలికించి ఎదురొత్తరా
నాకేమో ఎదురొచ్చే అవకాశం యే పిల్లకీ
ఇవ్వనియ్యకుండా ఆపేత్తారా

ఎదురింట్లో ఎంకయ్య తాతకి
ఇద్దరు పెళ్లాలు
అరే, లేనే లేదు నా తలరాతకి
సింగిల్ ఇల్లాలు

ఆడాళ్లు మీకు జోహార్లు
ఆడాళ్లు మీకు జోహార్లు

ముద్దులతోటి నిద్దుర లేపె
పెళ్ళాం కావాలనీ ఉండదా
డిన్నర్ పెట్టి డ్రీమ్స్ లోకి నెట్టే
డ్రీం గర్ల్ నాకు కావాలి పించదా

తానా ఒల్లో వాలి OTT చూడాలి
అని నాక్కూడా ఉండదా
ఆకాలీ వేస్తే థానాకో ఆమ్లెట్
వేయాలనిపించదా, నాకనిపించదా

మీరేమో మీ మొగుడు పండక్కి
కొని తెచ్చే చీరల్ని చుట్టేసి తిరిగేస్తారా
నేనేమో ఓ పట్టు సీరైనా కొనకుండా
నా పెళ్లి హంపట్టు సేసెట్తారా

అరె గంతకి తగ్గ బొంతని సమేత
మీరే సెబుతారే
నా రేంజ్ కి తగ్గ పిల్లని
తెస్తే సరే చెప్పారే

ఆడాళ్లు మీకు జోహార్లు
ఆడాళ్లు మీకు జోహార్లు, హా


Related Posts