ALLARI MOTHA Song Lyrics – from “Brahmāstra” (Telugu)

అల్లరి మోత పాట సాహిత్యం అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, అలియా భట్ మరియు మౌని రాయ్ నటించిన బ్రహ్మాస్త్ర (తెలుగు) సినిమా నుండి సరికొత్త తెలుగు పాట. ఈ అల్లరి మోత పాటను చంద్రబోస్ రాశారు మరియు నకాష్ అజీజ్ పాడారు, ప్రీతమ్ సంగీతం సమకూర్చారు.

అల్లరి మోత పాట వివరాలు:
పాట: అల్లరి మోత
చిత్రం: బ్రహ్మాస్త్ర (తెలుగు)
గాయకుడు: నకాష్ అజీజ్
లిరిసిస్ట్: చంద్రబోస్
సంగీతం: ప్రీతమ్
నటీనటులు: రణబీర్ కపూర్ మరియు అలియా భట్
లేబుల్: ©️Sony Music South


Allari Motha Song Lyrics in Telugu

అరేయ్ ఆజా ఝూమ్
అరేయ్ ఆజా ఝూమ్

వచ్చిందంటే చాలు
ఊపొచ్చిందంటే చాలు
పాదాలు నింగి పైడాక పొంగెనే

అరేయ్ ఆజా ఝూమ్
అరేయ్ ఆజా ఝూమ్

వచ్చిందంటే చాలు
ఊపొచ్చిందంటే చాలు
పాదాలు నింగి పైడాక పొంగెనే

ఉన్నారంటే చాలు
జనమున్నారంటే చాలు
ఉత్సాహం వేయి రెట్లయి ఉప్పొంగెనే

నాతో పాటే ఆదుకుంటే
ప్రతి మనిషి మనసు
చాల తేలికయ్యేనే
మన అల్ల రాళ్లరి
ఎమ్ అయ్యిందయ్యా

మన అల్లా రాళ్లరి మోత మోగేనే
మన అల్లా రాళ్లరి మోత మోగేనే
అల్లా కల్ల కల్ల కల్లోలమయ్యెనేమన
అల్ల రాళ్లరి మోత మోగెనే

అల్లరి మోత మోగెనే
మన అల్లా రాళ్లరి మోత మోగేనే

తాళం యేదోయ్ రాగం యేదోయ్
తోచిందే చేసేయ్యి నేడే
ఒంగొంగి నడిపిస్తే
ఓ వాంగివా కాద

వాళ్లెవ్వరూ వీళ్లెవ్వరూ
మన సొంత సాక్ష్యామౌతుంటే

మన అల్ల రాళ్లరి
మన అల్లా రాళ్లరి మోత మోగేనే
మన అల్లా రాళ్లరి మోత మోగేనే
అల్ల కల్ల కల్ల కల్లోలమయ్యెనే
మన అల్లా రాళ్లరి మోత మోగేనే

నాతో పాటే ఆదుకుంటే
ప్రతి మనిషి మనసు
చాల తేలికయ్యేనే

మన అల్లా రాళ్లరి మోత మోగేనే
మన అల్లా రాళ్లరి మోత మోగేనే

అనితాకుతు మృదంగులు మోఘే
రామ రామ అని నినాధం మోఘే ॥
కోటి నోముల ఫలితాలే
శ్రీరామ అంటే చలే
జై శ్రీరామ అంటే చలే
జై శ్రీరామ అంటే చలే


Related Posts