Chola Chola Song Lyrics Telugu Version

CHOLA CHOLA Song Lyrics Telugu Version – PS1 (Telugu)

చోళ చోళ పాట లిరిక్స్ తెలుగు వెర్షన్ విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఐశ్వర్య లక్ష్మి, జయం రవి, కార్తీ మరియు త్రిష నటించిన భారతీయ చిత్రం PS-1 (తెలుగు) నుండి తాజా తెలుగు పాట. ఈ చోళ చోళ పాట లిరిక్స్ తెలుగు వెర్షన్‌ను అనంత శ్రీరామ్ రాశారు మరియు పాటను అనురాగ్ కులకర్ణి, మనో పాడారు, సంగీతం ఎ.ఆర్. రెహమాన్.

చోళ చోళ పాట క్రెడిట్:
పాట: చోళ చోళ (తెలుగు)
చిత్రం: PS-1 (తెలుగు)
గాయకులు: అనురాగ్ కులకర్ణి మరియు మనో
లిరిసిస్ట్: అనంత శ్రీరామ్
సంగీతం: ఎ.ఆర్. రెహమాన్
నటీనటులు: విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఐశ్వర్య లక్ష్మి, జయం రవి, కార్తీ మరియు త్రిష
లేబుల్: ©️ Tips



Chola Chola Song Lyrics Telugu Version

కడ కడ కడవరకు.
ఎగురతాది
రెపరేప రేపమనుచూ
ఎరుపు జండా
పదపద నిలబడకు
సమరమంటే
బడి బడి బడి మనకు
శత్రువులకు పాట చెప్పాలోయ్
పోరాడి పోరాడి
పులి పులి పులి పులి జెండా నీడలో పుడమిక పుడమిక చోళరాజ్యమే

పెద పెద పులి ఎచ్చోటానా కూర్చోధురా చోళ చోళ
బేధరాణి పులి నెగ్గేసిన
తగ్గేధురా నీలా నీలా

ధైర్యం మనం
పులిబిడ్డ ఇరుకన్నుల్లో
లేరా రారా పగనికా
పదదోసే వీర
కడ కడ కడవరకు

ఎగురతది రెపరేప రేపమనుచూ
ఎరుపు జండా పధపద నిలబడకు
సమరమానతే బడి బడి బడి మనకు
శత్రువులకు పాట చెప్పాలోయ్
పోరాడి పోరాడి హాయ్
పులి పులి పులి పులి జెండా నీడలో పుడమిక పుడమిక చోళరాజ్యమే

మనసుకి మగతివ్వాలిరా
నవ్వాలిరా రారా ఏయిరా
ఇహపర సుఖముండాలీరా
తప్పెందిరా ఆశ చేతా

మన్నంటే మనకి పిచ్చెలే
ఈ జెండాను సూత్తే పిచ్చెలే
ఈ కల్లంటే మరి ఓ పిచ్చెలే
ఆ పిల్లంటే పిల్లంటే పిచ్చేలే

మన్నంటే మనకి పిచ్చెలే
ఈ జెండాను సూత్తే పిచ్చెలే
ఈ కల్లంటే మరి ఓ పిచ్చెలే
ఆ పిల్లంటే పిల్లంటే పిచ్చేలే

అరేయ్ థీ
యేధకు గేయము గాయము నీవటే
రకతపు సిరిమారక
తనువునువు అణువునా
కలదు కదా
సలపధధి మనసున థాన సురకా
సలుపుతాది కొట్టు
సోమరసం సరిగా
ఒక బాధాలీటు రాలేవోయ్
ఏదీ దాలు కత్తి కసిగా కసిగా
ఏసేయ్ ఏటపులి ఆగద్ధోయ్
మనసుకి మగతివ్వాలిరా నవ్వాలిరా రారా ఏయిరా
ఇహపర సుఖముండాలీరా
తప్పెందిరా ఆశ చేతా

సంధిష్టం సరళాన్ని వరసగా
సాధిష్ఠాం ధిగంథాల వారకికా
గర్జిష్టం యుగాంతాన్నే

ఓ..ఓ..
భయపెడతాం
మన్నిస్తాం తలంచేటి పరులను
దండిష్టం తాలెత్తిటి నరులను
ఖండిస్తాం సవాలంటే కలబదతాం

ఓ..ఓ..
సృష్టిస్థం ఇక చోళ శాఖం
అర్పిష్ఠామిక ప్రాణసఖం
రోధాసినే అక్రమిద్ధం
ధూకే పులి పాగా వేద్ధాం

కడ కదా కడవరకు..
ఎగురతది రెపరేప రేపమనుచూ
ఎరుపు జండా పదపద నిలబడకు…
సమరమంటే బడి బడి బడి మనకు
శత్రువులకు కొట్టు
సోమరసం సరిగా
ఒక బాధాలీటు రాలేవోయ్
ఏదీ దాలు కత్తి కసిగా కసిగా
ఏసేయ్ ఏటపులి ఆగద్ధోయ్


Chola Chola Video Song

Related Posts