Emundi Ra song Lyrics

EMUNDI RA Song Lyrics Telugu | (from “Krishna Vrinda Vihari”)

నాగ శౌర్య మరియు షిర్లీ సెటియా నటించిన తెలుగు సినిమా కృష్ణ బృందా విహారి నుండి ఏముండి రా సాంగ్ లిరిక్స్ తాజా తెలుగు పాట. మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించగా, హరిచరణ్ పాడిన ఈ పాట మరియు సాహిత్యం హర్ష చే అందించబడింది.

ఏముండి రా పాట క్రెడిట్స్:
పాట: ఏముంది రా
చిత్రం: కృష్ణ బృందా విహారి
గాయకుడు: హరిచరణ్
గీత రచయిత: హర్ష
సంగీతం: మహతి స్వర సాగర్
ఫీచర్స్: నాగ శౌర్య మరియు షిర్లీ సెటియా
లేబుల్: ©️సరేగమ తెలుగు

Emundi Ra Song Lyrics in Telugu

ఈముంధీ రా
ఈ అద్భుతాన్ని చూడు మారింది రా
అమ్మో ఇంత గొప్ప మాయలా
అమ్మో ఇంత గొప్ప మాయలా

ఏముంధి రా
పూవల్లే తారా చేత చిక్కింది రా
కళ్ళారా చూసుకున్నా ధన్యోస్మి రా
తానందాన్ని కల్లకద్ధారా

చెదురుగా ఉన్నా నా చేతి రీఖాలీ
కలిపితే ఆమే రూప రీఖాలా
కురులకు చిక్కుకున్నాయి చూపులీ
బయటదే ధారి చెప్పవే హలా

ఈముంధీ రా
ఈ అద్భుతాన్ని చూడు మారింది రా
అందం చరిత్ర నేడు అమ్మాయిలా అమ్మో ఇంత గొప్ప మాయలా

ఏముంధి రా
పూవల్లే తారా చేత చిక్కింది రా
కళ్ళారా చూసుకున్నా ధన్యోస్మి రా
తానందాన్ని కల్లకద్ధారా

అతిలోకాన్నే వదిలేసినా
దేవతవి నువ్వేమో అనుకున్నా
నిను పూజించి పిలిచారంటే
యుద్ధమైనా ప్రకటించేనా.

ఈ కవులు పాడని
ఈ కథలో రాయనీ,
అందాన్నే చూస్తున్నా

ఈ భువికి చెందని
ఓ మెరుపు నువ్వాని,
ఆరాధిస్తున్నా

జిలుగులే చల్లే ఆ పాల పుంతని
పెధావిపై పూసి నవ్వకే అలా
కలలలో మోయలేనంత హాయిని
కనులలో ధచ్చి వెళ్ళకే అలా..హలాఆ!


Emundi Ra Video Song

Also Read: Varshamlo Vennella Lyrics

Related Posts