Entha Chithram song Lyrics

ENTHA CHITHRAM Song Lyrics (Telugu) – Ante Sundaraniki

ఎంత చిత్రం సాంగ్ లిరిక్స్ నాని & నజ్రియా ఫహద్ నటించిన తెలుగు సినిమా అంటే సుందరానికి నుండి సరికొత్త తెలుగు పాట. ఎంత చిత్రం పాట సాహిత్యాన్ని “సరస్వతి పుత్ర” రామజోగయ్య శాస్త్రి రచించారు మరియు అనురాగ్ కులకర్ణి మరియు కీర్తనా వైద్యనాథన్ పాడారు, వివేక్ సాగర్ సంగీతం సమకూర్చారు.

ఎంత చిత్రం పాట వివరాలు:
పాట: ఎంత చిత్రం
చిత్రం: అంటే సుందరానికి
గాయకులు: అనురాగ్ కులకర్ణి మరియు కీర్తనా వైద్యనాథన్
గీతరచయిత: “సరస్వతి పుత్ర” రామజోగయ్య శాస్త్రి
సంగీతం: వివేక్ సాగర్
నటీనటులు: నాని మరియు నజ్రియా ఫహద్
లేబుల్: ©️సరేగమ తెలుగు

Entha Chithram Song Lyrics in Telugu

ఎంత చిత్రం
ఎన్నెసి జ్ఞపకలో
ఊపిరాడేదెలా..

ఎంతమాత్రం
ఊహలో లేని
ఉత్సవాలలో మునిగి తేలా

ఒళ్ళళా విరుచుకుంటూ
రోజు తెల్లవారుతోంది
ఎంచేతో
అస్సలేం జరుగుతుందో
ఎమో ఎమిటో ఊ..

ఈమని నాన్నడిగా ఏమయ్యింది
ఆమని నా మనసంతా
పూలు చల్లే రమ్మని

ఎక్కడో చిన్ని ఆశ
కులాస ఊయలేసా
హే హే నిన్నలో నన్ను తీసా
కొట్టగా రంగులేసా

అడ్డాలకే కన్ను కుట్టేలా
అందాల ఆనందమౌతున్నా

ఏమయిందేమైతే హలా
ఆ వెన్నెలే వెన్ను తట్టేలా
లోకానికే కంటినిస్తున్నా

ఇంతలో ఇన్ని వింతలా
ఫలానా పెరు లేనిదే
ఉల్లాసమే నా జతైనాదే

ఈ గాలిలో జోలాలిలో
గాథాల డైరీ కదులుతోంది

ఎన్నాళ్లకెన్నాళ్లకో మల్లి
మరింత నాకు నేను దొరికానే
కాలమే మాయ చేసానే

ఈ కొన్నాళ్ల నిన్నలోకెళ్లి
ఆనాటి నన్ను నేను కలిసానే
ఓరి మా చిన్ని నాయనే

ఊ సుఖీ సుఖాన జీవితం
ఊరంత కేరింతలాడేనే
ఈ కొంచెమే ఇంకొంచమై
ఈటెల్లి ఆగుతుందో ఏమో

ఈమని నాన్నడిగా ఏమయ్యింది
ఆమని నా మనసంత
పూలు చల్లే రమ్మని


Also Read: The Panchakattu Lyrics

Related Posts