Gandhari song lyrics

GANDHARI SONG LYRICS – Ananya Bhat | Keerthy Suresh

గాంధారి సాంగ్ లిరిక్స్ అనేది కీర్తి సురేష్ నటించిన సరికొత్త తెలుగు మ్యూజిక్ వీడియో. అనన్య భట్ పాడిన ఈ పాటకు సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించగా, పవన్ సిహెచ్ సంగీతం సమకూర్చారు.

గాంధారి పాటల వివరాలు:
పాట: గాంధారి
గాయని: అనన్య భట్
లిరిసిస్ట్: సుద్దాల అశోక్ తేజ
సంగీతం: పవన్ సి.హెచ్
ఫీచర్స్: కీర్తి సురేష్
దర్శకురాలు: బృందా
లేబుల్: సోనీ మ్యూజిక్ సౌత్

English | తెలుగు

తెలుగులో గాంధారి పాట లిరిక్స్

గాంధారి గాంధారి
నీ మరిది గాంధారి
దొంగ సంద మామ లాగా
వొంగి చేసిందే

గాంధారి గాంధారి
నీ మరిది గాంధారి
దొంగ సంద మామ లాగా
వొంగి చేసిందే

గాంధారి గాంధారి
నీ మరిది గాంధారి
సెంగ్ సెంగ్ వచ్చి
హోలీ రంగు సళ్ళిందే

పోయిన ఏడు ఇంత పోకిరి కాదు
రైకల వాసనే తెలియనే వాడు

ఇంత లోపల ఏమి జరిగెను
సూదిలా చూపుతో గుచ్చుతున్నాడేయ్

గాంధారి నీ మరిది
ఏదేదో చేసిందెయ్
సింధూరి శిల్పాలు
సిరిగందం పుసిందెయ్

గాంధారి నీ మరిది
గాంధార గోళం సందడి
మంది లోన యెట్లా సెప్పమందు
వాడి యంగడి

సింగారం బొమ్మనట
మందారం రెమ్మనాట

బిందెలాగా ఉండేలాంక
వుండమంటుండేయ్

కందిరీగ నడుమంటే
కంది పూల వొళ్ళంతా
ఎందుకు ఇట్లా ఎండా లోన
కందిపోయితుంటావ్ అని

ఇప్పుడే బుజానకు
సింగుకు రమంటాండేయ్

గాంధారి గాంధారి
నీ మరిది గాంధారి
దొంగ సంద మామ
వొంగి చేసిందే

గాంధారి గాంధారి
నీ మరిది గాంధారి
సెంగ్ సెంగ్ వచ్చి
హోలీ రంగు సళ్ళిందే

బంగారు సీతారాం
సింగరి లగ్గానికి
సింగరి సీరగట్టి
మంగళ హారతి ఇస్తానంటేయ్

రంగు జల్లి ఎదురు గల్లా
రంగు పండుగ అంటంటే
పండుగ ఎదైనా
రంగు పండుగ నే అంటట్టేయ్

గాంధారి గాంధారి
నీ మరిది గాంధారి
దొంగ సంద మామ
వొంగి చేసిందే

గాంధారి గాంధారి
నీ మరిది గాంధారి
సెంగ్ సెంగ్ వచ్చి
హోలీ రంగు సళ్ళిందే


Gandhari Music Video

Related Posts