విశ్వ కార్తికేయ, అవంతిక, నితిన్ నాష్, అర్చన గౌతమ్ మరియు సుమన్ నటించిన తెలుగు భాషా చిత్రం IPL (It’s Pure Love) నుండి ఘల్లు ఘల్లున సాహిత్యం. ఈ పాటను రాహుల్ సిల్పిగంజ్ & మోహన భోగరాజు పాడారు మరియు వెంగి సాహిత్యం అందించగా, వెంగి సంగీతం అందించారు.
ఘల్లు ఘల్లునా పాట వివరాలు:
పాట: ఘల్లు ఘల్లునా
చిత్రం: IPL (It’s Pure Love)
గానం: రాహుల్ సిల్పిగంజ్ & మోహన భోగరాజు
గీత రచయిత: వెంగి
సంగీతం: వెంగి
ఫీచర్స్: నితిన్ నాష్, అర్చన గౌతమ్
లేబుల్: ఆదిత్య సంగీతం
English | తెలుగు
ఘల్లు ఘల్లునా lyrics in Telugu
ఘల్లు ఘల్లునా రావయ్యా
ఎనుగు కళ్ల ఎంకయ్య
చిపాంగ్ జపాన్ మోగిస్తాం
చిందేయగా రావయ్యా
చిపాంగ్ జపాంగ్
ఘనా ఘనా చిపాంగ్ జపాంగ్
జల్ది జల్ది రావయ్యా
ధూం ధాం చేద్దామయ్య
గల్లీ గల్లీలోనా
లొల్లే చేద్దామయ్య
చిపాంగ్ జపాంగ్
ఘనా ఘనా చిపాంగ్ జపాంగ్
రాగాడి మట్టిని తెచ్చి నీ రూపం చేస్తాము
మామిడి ఆకులు గుచ్చి తోరణాలు గాఢము
ఉండ్రాల్లే వందేసి దండలే వేద్దము
పండ్లు పాలహర్లతో నైవేద్య లిష్టము
చిపాంగ్ జపాంగ్
ఘనా ఘనా చిపాంగ్ జపాంగ్
చిపాంగ్ జపాంగ్
ఘనా ఘనా చిపాంగ్ జపాంగ్
వెక్రతుణ్డాయ జగమన్త మయా
హే… రంభయ కాపాడ వయ్యా
అన్నం పెట్టి నోళ్లకే
సున్నం పెట్టి నోళ్లున్నారు
అరేయ్… సాయం చేసినోళ్లకే
గాయం చేసినోళ్లు ఉన్నారు
ప్రమిచి నోళ్లనే
ప్రాణం తీసి నోళ్లునారు
మాంచి చేడు చూడని
మనుషులు మా మద్యున్నారు
తల తిక్కల వెదవల్ని
తల నరకగా వచ్చేసాయ్
మంచోళ్లని కాపాడే
మంచోడివి నీవెనోయ్
మహిళలపై విరుచుకు పడే
విష నాగుల చంపసాయ్
చిన్న పిల్లలను చెరిచె
చీడను చిదిమేసేసాయ్
చిపాంగ్ జపాంగ్
ఘనా ఘనా చిపాంగ్ జపాంగ్
చిపాంగ్ జపాంగ్
ఘనా ఘనా చిపాంగ్ జపాంగ్
గణపతి బప్పా మోరియా
ఆడా లడ్డు చోరియా
గణపతి బప్పా మోరియా
ఆడా లడ్డు చోరియా
గణపతి బప్పా మోరియా
ఆడా లడ్డు చోరియా
గణపతి బప్పా మోరియా
ఆడా లడ్డు చోరియా
గణపతి బప్పా మోరియా
ఆడా లడ్డు చోరియా
గణపతి బప్పా మోరియా
ఆడా లడ్డు చోరియా
రైతుల కష్టాలు తీర్చే
వర్షాలను ఇచ్చేయ్
దేశం భవితను మార్చే
చదువులనే ఇచ్చేయ్
పెద గొప్ప అనే
భేదల్నే తుంచేసెయ్
స్వేచ్ఛా స్వతంత్రాలను
సమానంగా పంచేసాయ్
మందు లేని రోగాలను
మహిమలతో పోగొట్టు
ముందు చూపుతో మాకు
ఓ మార్గం చూపు
చేతి నిండా పని లేకా
బతుకు లన్ని తాకట్టు
ఆకలి చావులు ఎన్నో
ఉన్నై నీ నీడొట్టు
చిపాంగ్ జపాంగ్
ఘనా ఘనా చిపాంగ్ జపాంగ్
చిపాంగ్ జపాంగ్
ఘనా ఘనా చిపాంగ్ జపాంగ్
చిపాంగ్ జపాంగ్
ఘనా ఘనా చిపాంగ్ జపాంగ్
చిపాంగ్ జపాంగ్
ఘనా ఘనా చిపాంగ్ జపాంగ్
ఘనా ఘనా చిపాంగ్ జపాంగ్
Ghallu Ghalluna Lyrical Video