Jada Song Lyrics

JADA Song Lyrics (Telugu) – (from “Chor Baazar”)

ఆకాష్ పూరి, గెహ్నా సిప్పీ నటించిన తెలుగు సినిమా చోర్ బజార్ నుండి జాడా లిరిక్స్. మిట్టపల్లి సురేందర్ రాసిన ఈ జడ సాహిత్యాన్ని రామ్ మిరియాల పాడగా, సురేష్ బబ్బిలి సంగీతం సమకూర్చారు.

జాడా పాట వివరాలు:
పాట: జాడ
చిత్రం: చోర్ బజార్ (తెలుగు)
గాయకులు: రామ్ మిరియాల
లిరిసిస్ట్: మిట్టపల్లి సురేందర్
సంగీతం: సురేష్ బబ్బిలి
నటీనటులు: ఆకాష్ పూరి, గెహ్నా సిప్పీ
లేబుల్: ©️Lahari Music | T-Series


Jada Song Lyrics in Telugu

అరే ఆది ఎం పోరీ
చూడగానే కళ్ళు చెదిరి
కోశాసనమ్మో దని
జడపై మనసు పాడి

నడకే నడుముకి నడుమ
నాగ్ పాములాగా కదలాడి
ఊరి పోసిందమ్మో దాని
కురులతో ఊపిరికి

చార్మినార్ లాంటి లైఫ్ నే
ప్యార్మినార్ లాగ మార్చేనే
ధిల్ నే ధీవన్ చేసి
ధీపం పెట్టిందే

ఓ! గోలుకొండ కోట లాంటి నాన్నే
రాణి వాసమల్లే మార్చుకుంటా
రంగులే పూసేసినాధే
కళ్ళనే కుంచె చేసి

చోరే బజార్ కే నేను జమీందారు
నన్ను దోచే వారే ఎవరు లేనే లేరు
అనుకునే లాగా నన్ను
చేసేసావే చోరీ

ఓయ్! ఓయ్ ఓయీ
పథ బస్తీ కి నేను పహిల్వాన్
ఎంత వస్తాదునైనా పడగొట్టే
నను జడ గంటలతో పడేసావే పోరి

చినబోయి చూస్తున్న ప్రేమ జాత
సాయంకాలమే మరుగు మీద అలిగి
పొద్దు గాల ప్రేమ లోన పడి పోయే

జంట కోయిలాలే జంట కోయిలాలే
కుధురుగున్దధే మనసన్తా
కునుకే పట్టాదే రేయంతా

అధే లోకమై రోజన్తా
తిరిగేస్తూనే వుంటా
ఎవరు ఏమన్నా వినపదధే
ఎదురు ఏమన్నా కనపడధే
పిల్లా ప్రేమలో పడ్డాకా
నన్ను నేనే విడిపోయా

పోలికుల వేట, రోజూ దొంగాట
మరిచె పోయానే
ఈ పిల్ల బాతా పట్టినాకా
సమస్య లేకున్నా సర్రెందరై పోయా

నేరం ఏమి చేయకుందానే
ప్రేమ కైధీనై పోయా
చోరే బజార్ కే నేను జమీందారు
నన్ను దోచే వారే ఎవరు లేనే లేరు
అనుకునే లాగ నన్ను చేసావే చోరీ

ఓయ్! ఓయ్ ఓయ్
పథ బస్తీ కి నేను పహిల్వాన్
ఎంత వస్తాదునైనా పడగొట్టే
నను జడ గంటలతో పడేసావే పోరి

అబబ ఇదీ ఎం పోరీ
చూడగానే కళ్ళు చెదిరి
కోశాసనమ్మో దని
జడపై మనసు పాడి

నడకే నడుముకి నడుమ
నాగ్ పాములాగా కదలాడి
ఊరి పోసిందమ్మో ధని
కురులతో ఊపిరికి


Related Posts