కన్నుల్లో నీ రూపమే సాహిత్యం సినిమా “Writer: పద్మభూషణ్“ సుహాస్, టీనా శిల్పరాజ్ నటించిన సరికొత్త తెలుగు పాట. ఈ కన్నుల్లో నీ రూపమే సాహిత్యాన్ని భాస్కరభాటియా వ్రాసి ధనుంజయ్ సీపాన పాడగా, శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చారు.
కన్నుల్లో నీ రూపమే సాంగ్ వివరాలు:
పాట: కన్నుల్లో నీ రూపమే
చిత్రం: Writer: పద్మభూషణ్ (తెలుగు)
గాయకుడు: ధనుంజయ్ సీపాన
గీత రచయిత: భాస్కరభాటియా
సంగీతం: శేఖర్ చంద్ర
నటీనటులు: సుహాస్ మరియు టీనా శిల్పరాజ్
లేబుల్: Lahari Music | T-Series
Kannullo Nee Roopame Lyrics in Telugu
నువ్వు నేను అంటే చాలు
ఈ లోకంతో పని లేదు
నువ్వే నాతో ఉంటే చాలు
ఏదేమైనా పర్లేదు
నిన్నే చూస్తే చాలు
పగలే వెన్నెలలు
రెక్కలు కట్టుకుని వాలినవే
నువ్వే నవ్వితే చాలు
బోలెడు పండగలు
దారి దారంత ఎదురొచ్చినవే
నా కన్నుల్లో నీ రూపమే చూడవే
నా గుండెల్లో నీ ధ్యానమే ధ్యానమే
నీ ఊహల్లో మునిగిందిలే ప్రాణమే
నా ప్రేమంత పరిచేశా నీ కోసమే
ఓ సారి నన్ను క్షమించండి
క్షమిచారాడే నన్ను ఒక్కసారి
ఈ సారి కాదు మరోసారి
చీరలో బలేగున్నావే ప్యారీ
కొత్త కొత్త ప్రేమలోని
గమ్మత్తు గాలి తాకి
పిచ్చి ఆశ రేగుతోంది
తూఫాను లా
చెప్పుకున్న మాటలన్నీ
ఓసారి గుర్తుకొచ్చి
చిన్న నవ్వు విచ్చుకుంది
గులాబీ లా
పాదం వస్తుంది నీ వెనకాల
ఇన్నాళ్లు లేడు ఏంటివాలా
రోజు నీ చుట్టునే తిరిగేలా
ఎం కధో ఇది వయ్యారి బాలా
నా కన్నుల్లో నీ రూపమే చూడవే
నా గుండెల్లో నీ ధ్యానమే ధ్యానమే
నీ ఊహల్లో మునిగిందిలే ప్రాణమే
నా ప్రేమంత పరిచేశా నీ కోసమే
పంచదార మాటలెన్నో
పెడాళ్ళో దాచిపెట్టి
పంచి పెట్టడానికేంటి మొమాటమా
మంచి వాడినేగా నేను
ఓ చిన్న ముద్దు పెట్టి
మంచు లాగ కరుగుపోతే ప్రమాదమా
నన్నే ఏకంగా నీకొదిలేసా
నువ్వే నాకున్నా ఓ బరోసా
నీలో చేరింది నా ప్రతి స్వాసా
ఏంటిది మరి భలే థమాషా
నా కన్నుల్లో నీ రూపమే చూడవే
నా గుండెల్లో నీ ధ్యానమే ధ్యానమే
నీ ఊహల్లో మునిగిందిలే ప్రాణమే
నా ప్రేమంత పరిచేశా నీ కోసమే