Kurravada Kurravada lyrics

KURRAVADA KURRAVADA LYRICS – 10th Class Diaries

శ్రీకాంత్, అవికా గోర్, శ్రీనివాస్ రెడ్డి నటించిన తెలుగు సినిమా 10వ తరగతి డైరీస్ నుండి కుర్రవాడ కుర్రవాడ సాహిత్యం. నూతన మోహన్ పాడిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.

కుర్రవాడ కుర్రవాడ పాట వివరాలు:
పాట: కుర్రవాడ కుర్రవాడ
చిత్రం: 10వ తరగతి డైరీస్
గాయని: నూతన మోహన్
లిరిసిస్ట్: కాసర్ల శ్యామ్
సంగీతం: సురేష్ బొబ్బిలి
నటీనటులు: శ్రీకాంత్, అవికా గోర్, శ్రీనివాస్ రెడ్డి
లేబుల్: ఆదిత్య సంగీతం

English | తెలుగు

Kurravada Kurravada Lyrics in Telugu

కన్నుల్లోన దాచా నిన్ను
రోజు ఎదుటనే చూడగా
స్వసల్లోన మోస నిన్ను
నువే నా తోడై రాగం

వింటున్న నిన్నటే గురుతులన్నీ తలచుకుంటూ
నీతో ప్రతి నిమిషం ఉంటుంది
తిరిగేస్తున్నా నీ చెయ్యి నేను పట్టుకుంటా
నీ కలలెన్నో కంటు

కుర్రవాడ కుర్రవాడ
నువ్వే అడుగు జాడ
గుండె గోడ మీద ఉన్నా
బొమ్మ నీదిరా

కుర్రవాడ కుర్రవాడ
నువ్వే వెలుగు నీదా
మనసు నిండా పూలు పూసే
కొమ్మా నువ్వురా

మబ్బులో సినుకే మన్నులోన మొలకలేసేలే
దూరమై ఉన్న నింగి నేలకమయ్యెలే

చిన్నారి చల్లగాలి ఉంటుంది మీద వాలి
నీ వెచ్చనైనా ఊపిరుడే ఇప్పుడే
సన్నంగా మంచు రాలి నా కురుల పైనా తేలి
నేలగా అల్లరేడ్ చేసే గుప్పెడే

ను ఎప్పులచ్చిన తొలియడు
చప్పులైనా చేయకుండ
రెప్పలు మూసినావులే

ఓ కొత్త లోకమే మల్లి
ప్రేమలోన చూపిస్తుంటే
చీకటైనా నాకు పండువెన్న్లే

కుర్రవాడ కుర్రవాడ
నువ్వే అడుగు జాడ
గుండె గోడ మీద ఉన్నా
బొమ్మ నీదిరా

కుర్రవాడ కుర్రవాడ
నువ్వే వెలుగు నీదా
మనసు నిండా పూలు పూసే
కొమ్మా నువ్వురా

చీకటే కాదె వీకువే వస్తుందిలే
గిర్రున తిరిగే భూమి మీద గెలుపుందిలే

నీ వెల్లు తాకినట్టి ఆ పుస్తకాలు తట్టి
ఆకాశమందుకొను రెక్కలొచ్చెను
ఆశల్ని మూట కట్టి పక్కన్నే కూర్చోబెట్టి
నువ్వన్నా మాటలన్నీ బాటలయ్యేనే

ను చెంత లేవనే సంగతి
ఇంత కుడ గుర్తు రాదు
నా ఊహలన్నీ నీవిలే

ఒక్కసారి నే చదివితే
మార్చిపోను పాటమైనా
ప్రాణమెట్ల నేను మరువగలనులే

కుర్రవాడ కుర్రవాడ
నువ్వే అడుగు జాడ
గుండె గోడ మీద ఉన్నా
బొమ్మ నీదిరా

కుర్రవాడ కుర్రవాడ
నువ్వే వెలుగు నీదా
మనసు నిండా పూలు పూసే
కొమ్మా నువ్వురా


Kurravada Kurravada Video Song

Related Posts