Ma Ma Mahesha song Lyrics

MA MA MAHESHA Song Lyrics – Sarkaru Vaari Paata

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్ నటించిన తెలుగు సినిమా “సర్కారు వారి పాట” నుండి మా మా మహేశ సాంగ్ లిరిక్స్. జోనితా గాంధీ & శ్రీ కృష్ణ పాడిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, థమన్ ఎస్ సంగీతం సమకూర్చారు.

మా మా మహేశ సాంగ్ వివరాలు:
పాట: మా మా మహేశా
చిత్రం: సర్కారు వారి పాట
గాయకుడు: జోనితా గాంధీ మరియు శ్రీ కృష్ణ
లిరిసిస్ట్: అనంత శ్రీరామ్
సంగీతం: థమన్ ఎస్
నటీనటులు: సూపర్ స్టార్ మహేష్ బాబు & కీర్తి సురేష్.
లేబుల్: ©️సరేగమ తెలుగు

Ma Ma Mahesha Song Lyrics in Telugu

ఏ సన్నజాజి మూర తేస్తా సోమవారం
ఓయే మల్లెపూల మూర తీస్తా మంగళరం
అరేయ్ బంతిపూల మూర తీస్తా బుధవరం
అరేయ్ గుత్తిపూల మూర తీస్త గురువారం

హే బాబూ సుక్క మల్లి మూడు సుక్కవరమే
బాబు తెర సపక్కిమూడు శనివారమే
అధివారం ఒళ్ళోకొచ్చి
ఆరు మూరల్ జెల్లో పెట్టి
ఆదేసుకోమంది అందమే

మమమమమమమమమమమమమమ
మా మా మహేషా
నే ము ము ము ము
ముస్తాబయ్యి ఇట్ట వచ్చేసా

మమమమమమమమమమమమమమ
మా మా మహేషా
నే ము ము ము ము
ముస్తాబయ్యి ఇట్ట వచ్చేసా

ఏ సన్నజాజి మూర తేస్తా సోమవారం
ఓయే మల్లెపూల మూర తీస్తా మంగళరం
అరేయ్ బంతిపూల మూర తీస్తా బుధవరం
అరేయ్ గుత్తిపూల మూర తీస్త గురువారం

పోరా వరంపురం బజరుకే
తేరా గులాబి మూరా
పోరా సిరిపురం శివారుకే
తేర చెంగల్వ మూర

మమమమమమమమమమమమమమ
మా మా మహేషా
నే ము ము ము ము
ముస్తాబయ్యి ఇట్ట వచ్చేసా

మమమమమమమమమమమమమమ
మా మా మహేషా
నే ము ము ము ము
ముస్తాబయ్యి ఇట్ట వచ్చేసా

తిలిదలో బిసిరాయి కొయ్యి సిరునవ్వలా
బేటే కి బోతాంథోయ్ లో లో బాలా
మగడా నను చూడటవేం చలిగాలిలా
మతేకి పోతండోయ్ నలువైపులా

గల్లా పెట్టే నీ ముద్దు తోనిండాలే
ప్రతికొల్సు ముప్పుతాల
గల్లా పట్టి నా ప్రేమంత గుంజేయ్ వే
సిగ్గెట్ ఎదో నూలా

హే సిగ్గెతప్పాయి యెగ్గోతేడి
లేదోయ్ పోకిరి
అరేయ్ మొగ్గే తప్ప తగ్గేలాగా
లేడి తిమ్మిరి

సెగ్గుబియో సేమియాలా
తెగ్గు పాల చక్కెరేసి
పాల జాజ్ యు పట్ట రామధి

మమమమమమమమమమమమమమ
మా మా మహేషా
నే ము ము ము ము
ముస్తాబయ్యి ఇట్ట వచ్చేసా

మమమమమమమమమమమమమమ
మా మా మహేషా
నే ము ము ము ము
ముస్తాబయ్యి ఇట్ట వచ్చేసా


Sarkaru Vaari Paata Movie Songs Lyrics

Related Posts