Meere Herolaa Song Lyrics

MEERE HEROLAA Song Lyrics – Aa Ammayi Gurinchi Meeku Cheppali

మీరే హీరోలా పాట లిరిక్స్ సుధీర్ బాబు & కృతి శెట్టి నటించిన తెలుగు సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి నుండి తాజా తెలుగు పాట. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ మీరే హీరోలా పాట సాహిత్యం మరియు వివేక్ సాగర్ సంగీతం సమకూర్చగా, విజయ్ ప్రకాష్ పాడారు.

మీరే హీరోలా పాట క్రెడిట్స్:
పాట: మీరే హీరోలా
చిత్రం: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి
గాయకుడు: విజయ్ ప్రకాష్
గీతరచయిత: రామజోగయ్య శాస్త్రి
సంగీతం: వివేక్ సాగర్
లేబుల్: Saregama తెలుగు

Meere Herolaa Song Lyrics in Telugu

మీరే హీరోలా ఉన్నారు
మరి తెరంగేత్రం  ఎప్పుడు చేస్తారు
ఆ పని మనకెందుకు మాస్టారు
మైటీ హీరోలే మన మాటింటారు

ఫుల్-టూ సక్సెస్ లో ఉన్నారు
అధి నా బలహీనత అంటుంటారు
బడ్జెట్ భారీ గా ఎక్కిస్తారే మీరు
బాధలుగా రెట్టింపు లెక్కిస్తారు వారు

పాన్ ఇండియా కు వెళుతున్నారా మీరు
ఆల్ ఇండియా లో మనకూ ఫ్యాన్స్ ఉన్నారు
మనమే ట్రెండు రా
బ్రాండు రా
లెజెందు రా
హహ బాక్స్ ఆఫీస్ కు మనమే
గోల్డెన్ హందు రా

ఈమా జాతకం
సంఖ్య వన్ను రాకం
సిల్వర్ స్క్రీన్ పై
మీధే నవసకం
పుట్టుకతో నేనింతే
బద్ధాలు  కొడతానంటే
బొమ్మలు తీశానంటే
దిమ్మలు తిరగాలంటే

నా ఫైరింగ్ వల్లెగా
చలంగుండి పరిశ్రమ
మనమే ట్రెండు రా
బ్రాండు రా
లెజెందు రా
హహ బాక్స్ ఆఫీస్ కు మనమే
గోల్డెన్ హందు రా

మీకు ఆటిట్యూట్ అంటారే
మాతో బాగానే ఉంటారు
రెండు మీవాళ్ళే రాస్తారే
గాసిప్ గల్లాటా చేస్తారే

ప్రతి సినిమాకు కత్తర్లే
అయినా అనుకుంధే తీస్తాలే
సామాజిక సందేశ స్క్రిప్ట్ ముట్టుకోరెం
అయ్యో రామ మనం గొడవ పెట్టుకోమే
చాలనే మీకు ఓవర్ కాన్ఫిడెన్స్
ఏంటి బ్రదర్! నేనేంటో నాకు తెలుసు
వ్యాఖ్యలు లేవు

మనమే ట్రెండు రా,
బ్రాండు రా,
లెజెందు రా

హహ బాక్స్ ఆఫీస్ కు మనమే
గోల్డెన్ హందు రా
గడియారమ్తో పరిగేదాతా
పాఠ రికార్డులు పడగొడతా
భళా భీభత్సంగా ఆదిస్తా ఆతా

హాహా
ఇక చాల్లే ఇంకెన్నని చెబుతా
తాతిమా ఎమున్న కబురెడుతా
మల్లి ప్రెస్మీట్లో కనబడతా
టాటా.. టాటా.. హహా..టాటా..


Meere Herolaa Video Song

Related Posts