Naa Kosam lyrics

Naa Kosam Lyrics – Bangarraju | Sid Sriram

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్య కృష్ణ మరియు కృతి శెట్టి నటించిన తెలుగు సినిమా బంగార్రాజు నుండి నా కోసం సాహిత్యం. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు బాలాజీ సాహిత్యం అందించగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

నా కోసం పాట వివరాలు:
పాట: నా కోసం (తెలుగు)
చిత్రం: బంగార్రాజు
గాయకుడు: సిద్ శ్రీరామ్
లిరిసిస్ట్: బజాలీ
సంగీతం: అనూప్ రూబెన్స్
ఫీచర్స్: అక్కినేని నాగార్జున, రమ్య కృష్ణ. నాగ చైతన్య మరియు కృతి శెట్టి.

English | తెలుగు

Naa Kosam Lyrics in Telugu

కొట్టగా నాకేమయ్యిందో
వింతగా ఏధో మొదలయ్యిందో
అంతగా నాకర్ధం కాలేదే

మెరుపులా నీ చూపే మండో
చినుకులా నా పై వాళింధో
మనసిలా నీవైపే తిరిగిందే

ఇంకో ఆశ రెండో ధ్యాస
లేకుందా చేసావు
మాటల్లేని మంత్రం వేసి
మాయలోకి తోసావు

నా కోసం మారవా నువ్వు
లేక నన్నే మార్చేశావా నువ్వు
నా కోసం మారవా నువ్వు
లేక నన్నే మార్చేశావా నువ్వు

ఓ నవ్వులే చల్లావు
పంచుకో మన్నావు
తొలకరి చిరుజల్లాయి నువ్వు ఓహో
కాళ్లకే దొరికావు
రంగులా మెరిసావు
నేలపై హరివిల్లా ఆ నువ్వు
నిన్న మొన్నాళ్ళో ఇల్లా లేనే లేనంటా
నీతోనే వుంటే ఇంకా ఇంకా బాగుంటా
మాటల్లోని మరలన్ని
మంచులాగా మార్చావు

నీకోసం మారనే నేను
నీతో నూరెల్లు ఉండెలా నేను
నీకోసం మారనే నేను
నీతో నూరెల్లు ఉండ్లా నేను

ఓ మాటలే మరీచెలా
మౌనమే మిగిలేలా
మనసుతో పిలిచావా నన్ను ఊ
కన్నులే అడిగేలా
చూపులే అలీసెలాఆఆ
యెదురుగా నిలిచావా నిన్ను

పైకే నవ్వేలా లోకం అంతా నువ్వేలా
నాకే ఈవేళా నేనే నచ్చా నీ వల్లా
మొమాటాలే దూరం చేసె
మాట నీకు చెప్పేలా ఊ

నీవెంటే ఉన్నాను
నువ్వే లేకుంటే ఉంటానా నేను
ఓహ్ నీవెంటే ఉంటానా నేను
నువ్వే లేకుంటే ఉంటానా నేను


Naa Kosam Music video

Bangarraju movie songs lyrics:

Read: Vaasivaadi Tassaadiyya lyrics

Read: Entha Sakkagundhiro Lyrics

Read: Bangaara lyrics

Read: Nuvvu Siggupadithe Lyrics

Related Posts