నన్ను నేను అడిగా పాట లిరిక్స్ నిఖిల్ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్ నటించిన తెలుగు సినిమా కార్తికేయ 2 నుండి తాజా తెలుగు పాట. కృష్ణ మాదినేని రాసిన ఈ నన్ను నేను అడిగా పాట సాహిత్యాన్ని ఇన్నో గెంగా పాడగా, కాల భైరవ సంగీతం సమకూర్చారు.
నన్ను నేను అడిగా పాట క్రెడిట్స్:
చిత్రం: కార్తికేయ 2
గాయకుడు: ఇన్నో గెంగా
లిరిసిస్ట్: కృష్ణ మాదినేని
సంగీతం: కాల భైరవ
నటీనటులు: నిఖిల్ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్
లేబుల్: ©️Zee Music South
Nannu Nenu Adiga Song Lyrics in Telugu
అడిగా నన్ను నేను అడిగా
నాకెవ్వరు నువ్వాని
అడిగా నిన్ను నేను అడిగానే
నిన్నలా లేనని
నవ్వుతో నన్ను కోసినావే
గాయమైన లేఖనే
చూపుతో ఊపిరాపినావే
మరచినా కాదే ఇలా
నువ్వే కదా ప్రతి క్షణం
క్షణం పెడాలపై
నీతో ఇలా ఇలా జగం
సాగం నిజం కదా
గాలివోలే తాకినట్టుగ
నన్ను తాకి వెళ్లిపోకిలా
ఏరు దాటి పొంగినట్లుగా
నన్ను ముంచిపోకలా
రాసిఉన్నాదో రాసుకున్నది
నీతో స్నేహం
కాదు అన్నాడో అవును
అన్నాది ఏధో మౌనం
కురుల గాలి
తగిలి నేనే చెడిపోయా
మనసు దాతి
రాణి మాట నేను వింటున్నా
ప్రశ్న లేని బాధలు నీవులే
నిమిషమైన మారుపూరావులే
గాలివోలే తాకినట్టుగ
నన్ను తాకి వెళ్లిపోకిలా
ఏరు దాటి పొంగినట్లుగా
నన్ను ముంచిపోకలా