Neelambari song lyrics

NEELAMBARI Song Lyrics – Acharya (Telugu)

నీలాంబరి సాంగ్ లిరిక్స్ మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డే మరియు కాజల్ అగర్వాల్ నటించిన తెలుగు సినిమా ఆచార్య లోని తాజా తెలుగు పాట. అనురాగ్ కులకర్ణి & రమ్య బెహరా పాడిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించగా, మణి శర్మ సంగీతం అందించారు.

నీలాంబరి పాట క్రెడిట్స్:
పాట: నీలాంబరి
చిత్రం: ఆచార్య
గాయకులు: అనురాగ్ కులకర్ణి మరియు రమ్య బెహరా
లిరిసిస్ట్: అనంత్ శ్రీరామ్
సంగీతం: మణి శర్మ
నటీనటులు: మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డే మరియు కాజల్ అగర్వాల్
లేబుల్: ©️ఆదిత్య సంగీతం

Neelambari Song Lyrics in Telugu

నీలాంబరి నీలాంబరి
వేరెవ్వరే నీలా మరి

అయ్యోరింటి సుందరి
వయ్యారాల వల్లరి
నీలాంబరి నీలాంబరి
వందే చంద్ర సోదరి
వస్తున్నాను నీదారి
నీలాంబరి నీలాంబరి

మంత్రాలేటోయ్ ఓ పూజారి
కాలం పోద చేజారి
తంత్రాలేవి రావే నారీ
నేనేం చెయ్నే నాన్నరి
నువ్వే చూపలేమో
చిలిపి వలపు నగరి

నీలాంబరి నీలాంబరి
వేరెవ్వరే నీలా మరి
నీలాంబరి నీలాంబరి
నీ అందమే నీ అల్లరి

విడిచా ఇప్పుడే ప్రహరీ
నిన్నే కోరి
గాలలేయకోయీ మాటల జాలారీ
వాళ్ళో వాళదా చేపలా నా సిరి
నీతో సాగితే మాటలే ఆవిరి
ఐనా వేసిన పాటతో పంధీరి
అడుగేస్తే చేస్తా
నీకే నౌకరీ

నీలాంబరి నీలాంబరి
వేరెవ్వరే నీలా మరి
నీలాంబరి నీలాంబరి
నీ అందమే నీ అల్లరి

నేరిచా వలచే కలలో ఆరి తేరి
ఇంకా నేర్పుకో చాలదోయ్ నీ గురి
నేనే ఆపిన వీడకోయ్ ఈ భారీ
విడనే వీడనే నువ్వు నా ఊపిరి
సాక్ష్యం ఉన్నది జీవధార ఝరీ
ప్రతి జన్మ నీకే రాస చౌకిరీ

నీలాంబరి నీలాంబరి
వేరెవ్వరే నీలా మరి
నీలాంబరి నీలాంబరి
నీ అందమే నీ అల్లరి


Neelambari Video Song

Related Posts