Neevalle raa song lyrics

NEEVALLE RAA Song Lyrics – Anubhavinchu Raja

రాజ్ తరుణ్ మరియు కాశీష్ ఖాన్ నటించిన తెలుగు సినిమా అనుభవించు రాజా నుండి నీవల్లే రా సాంగ్ లిరిక్స్. ఈ పాటను రమ్య బెహరా పాడారు మరియు భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించగా, గోపి సుందర్ సంగీతం సమకూర్చారు.

నీవల్లే రా పాట వివరాలు:
పాట: నీవల్లే రా
చిత్రం: అనుభవించు రాజా
గాయని: రమ్య బెహరా
గీతరచయిత: భాస్కరభట్ల
సంగీతం: గోపీ సుందర్
ఫీచర్స్: రాజ్ తరుణ్ మరియు కాశిష్ ఖాన్

English | తెలుగు

Neevalle Raa song lyrics in Telugu

ఏంటో నిను తలచి తలచి
కనులు తెరిచి కల కంటున్నా
ఏంటో నువ్వు ఎదురు పడితే
ఏదని అదుపు చెయ్యలేకున్నా
నీ వల్లే రా నీ వల్లే రా
నే తొలిసారి మబ్బుల్లో తిరుగుతున్నా
నీ వల్లే రా… నీ వల్లే రా
నే ఊహల్లో ఉరుగుతున్న

నా మనసులో ఈ తకధిమి
నే ఇప్పుడే వింటున్నది
నీ వల్లే రా… నీ వల్లే రా
నా మాటల్లో తడబాటే పెరుగుతుంది
నీ వల్లే రా… నీ వల్లే రా
నా నడకలో తేడా తెలిసిపోతుంది ఓ…

ఏంటో నిను తలచి తలచి
కనులు తెరిచి కల కంటున్నా
ఏంటో ఇది అదని ఇదని
కథలు కథలు పడిపోతున్న

నా పెదవుల ఈ గుసగుస
నీ చెవులకే ఎం తెలపదా
నీ వల్లే రా… నీ వల్లే రా
నే పడిపోయా దుకే మనసు ఆపలేక
నీ వల్లే రా… నీ వల్లే రా
నేనైపోయా అచ్చంగా నువ్వు లాగా ఓ..


Neevalle Raa music video

Related Posts