Noonugu Meesala lyrics

NOONUGU MEESALA Lyrics – from “Chor Bazaar” (Telugu)

ఆకాష్ పూరి, గెహ్నా సిప్పీ నటించిన తెలుగు సినిమా చోర్ బజార్ నుండి నూనుగు మీసాల సాహిత్యం. ఈ నూనూగు మీసాల సాహిత్యాన్ని కాసర్ల శ్యామ్ వ్రాసారు మరియు లక్ష్మీ మేఘన పాడారు, దీనికి సురేష్ బబ్బిలి సంగీతం అందించారు.

నూనూగు మీసాల పాట వివరాలు:
పాట: నూగును మీసాల
చిత్రం: చోర్ బజార్
గాయకులు: లక్ష్మీ మేఘన
లిరిసిస్ట్: కాసర్ల శ్యామ్
సంగీతం: సురేష్ బబ్బిలి
నటీనటులు: ఆకాష్ పూరి, గెహ్నా సిప్పీ
లేబుల్: Lahari Music | T-Series

Noonugu Meesala Lyrics in Telugu

మల్లోస్తదాని
బాట మీద కూసున్నా
ఎవరన్నా జర సెప్పి పొందయ్యా

నూనూగు మీసాల పోరడు సూడు
ఎదురు సూరీడే
నా మీద నాజరు ఏసిందే

రంగుల డబ్బాల గుండెను ముంచి
ఎత్తుకపోయిందే
వాణి గుండెల్లా దాసిందే

ఎండ పొద్దు ఎక్కువ అంటే
వాణి నీడ నిక్కి చూస్తే
బండి మీద కూసున్నా
వాణి ఒళ్ళో ఉన్నాట్టుంటాదే

దాస్తి మెల్ల ఏసుకుంటే
సేతులేసినట్టు ఉంటుందే
సేమట సుక్క జారుతుంటే
నా సెంప నిమిరినట్లు ఉంటుందే

నేను కండ్లు తిరిగి సోయి తప్పుతున్నా
వాణి కండ్లారా సూస్తుంటే సాలునంటా
వాడు నిమ్మకాయ సోడా తెస్తానంటే
తిండి తిప్పల్నే మానుకుంటా

వాడు ఫిల్వాన్లా నాకు పక్కన ఉంటే
నేను దునియాలా ఏడున్నా సల్లగుంట
దొరసానిలా వాణి తోడు ఉంటా
నా పానంలా సూసుకుంటా

సీమ సిటుకుమన్నా నువ్వు పిలిచినట్టే
ఝల్లుమంది పొల్లాగ
నా కాలు నిల్వకుంది పిల్లగా

జల్దిగా నువ్వొచ్చి అల్లుకోరా నన్ను
వల్ల కాదు పొల్లాగా
నీమీద గాలి మల్లి మెల్లగా


Related Posts