Orori Sanchari song lyrics

Orori Sanchari Song Lyrics – (from “Ante Sundaraniki”)

ఒరోరి సంచారి సాంగ్ లిరిక్స్ నాని, నజ్రియా ఫహద్ నటించిన తెలుగు సినిమా అంటే సుందరానికి నుండి సరికొత్త తెలుగు పాట. ఈ ఒరోరి సంచారి పాట సాహిత్యాన్ని సనాపతి భరద్వాజ్ పాత్రుడు వ్రాసి, సచిన్ బాలు పాడగా, వివేక్ సాగర్ సంగీతం సమకూర్చారు.

ఒరోరి సంచారి పాట క్రెడిట్స్:
పాట: ఒరోరి సంచారి
చిత్రం: అంటే సుందరానికి
గాయకులు: సచిన్ బాలు
గీతరచయిత: సనాపతి భరద్వాజ పాత్రుడు
సంగీతం: వివేక్ సాగర్
నటీనటులు: నాని, నజ్రియా ఫహద్
లేబుల్: ©️Saregama తెలుగు

Orori Sanchari Song Lyrics in Telugu

ఒరోరి సంచారి
ఒగ్గేసి నీ దారి
సుధువు రా ఈ సిత్రం
ఓ సారి

ఓ..
కళ్లల్లో నీరురి
ఎండల్లో యేసాయి
యెన్నెల్లో సెరిండోయి
గోధారి

ఓ..
ధూర్మ్ ధూరం
జరిగి పడదా..
లోలో భారం
కరగలేదా

నీరెందలో కురిసే సినుక
నీ గుండగ కిరణం జాతగా
ఊ మెరిసే అందాలే ఇట్ట లేవా


Orori Sanchari Video Song

Related Posts