దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితి రావ్ హైదరీ నటించిన తెలుగు సినిమా హే సినామిక నుండి రాంబాబు గోసాల రాసిన పారం సాహిత్యం మరియు ఈ అందమైన పాటను శరత్ సంతోష్ పాడారు మరియు గోవింద్ వసంత సంగీతం సమకూర్చారు.
ప్రాణం పాట వివరాలు:
పాట: ప్రాణం
చిత్రం: హే సినీమిక (తెలుగు)
గాయకుడు: శరత్ సంతోష్
గీతరచయిత: రాంబాబు గోసాల
సంగీతం: గోవింద్ వసంత
నటీనటులు: దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితి రావ్ హైదరీ
లేబుల్: సోనీ మ్యూజిక్ సౌత్
English | తెలుగు
Praanam Lyrics in Telugu
నువ్వేలే నువ్వేలే వానలా
నాలో కురిసావులే
నువ్వేలే నువ్వేలే పువ్వులా
నాలోన విరిసావులే
నడిచెనే హృదయమే నడిచె
నీతోనే ధూరాలే
పిలిచేనే ప్రణయపు కడలె
నిన్నేలే ఎం చేయనే చెప్పావే
ప్రాణం ప్రాణం బాధలే అదిగే, చెప్పవే
నా అద్దానివే నిలువుతున్నా
నిన్నే చూపావే నువ్వే
హే, నా కావ్యమువే
నా పెదవి అంచుల్లో మంత్రమే నువ్వే
హే, నా తొలి కలవే
మనసు మౌనం మాటలా మారేనే
హే హే, చెలి కలువ
తళుక్కుమంటూ చేరగ కాలమాగెనా
ప్రాణం ప్రాణం బాధలే అదిగే, చెప్పవే
ఇంకెవరు చూడనీ ఓ అద్భుతం
నీలో చోసానులే
మునుపెన్నడు లేని ఈ సంబరం
నీతోనే నా సొంతంలే
కవితలే మెదిలెనే మదిలో
నీ మాయే నీదేనా
తెలుసునా తెలుసునా
చెలియా నీకైనా
ఎం చేయనే చెప్పావే
చెప్పవే, యే యేయే
చెప్పవే చెప్పవే
ప్రాణమ ప్రాణమా అదిగెనే
ప్రాణం ప్రాణం బాధలే అదిగే, చెప్పవే
Praanam Video Song