Priyathama lyrics

PRIYATHAMA Lyrics – Kotha Kothaga | Sid Sriram

అజయ్ & విర్తి వాఘని నటించిన తెలుగు సినిమా కొత్త కొత్తగా నుండి ప్రియతమా సాహిత్యం. ప్రియతమ తాజా పాటను సిద్ శ్రీరామ్ పాడారు మరియు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, శేఖర్ చంద్ర సంగీతం అందించారు.

ప్రియతమా పాట వివరాలు:
పాట: ప్రియతమా
చిత్రం: కొత్త కొత్తగా
గాయకుడు: సిద్ శ్రీరామ్
లిరిసిస్ట్: అనంత శ్రీరామ్
సంగీతం: శేఖర్ చంద్ర
నటీనటులు: అజయ్, విర్తి వాఘని
లేబుల్: ఆదిత్య సంగీతం

English | తెలుగు

Priyathama Lyrics in Telugu

ప్రాణమే వానలా కాంతిపై జారేనే
నాలోనే చాలానే ఊహించుకున్నానే
ఇవేవో ఆశల్లో ఉప్పొంగిపోయానే
నీకేమో ధూరంగా నాకే నే
భారంగా మారాక నేనెందుకే

ప్రియతమా ప్రియతమా
నను నేనే బంధించానమ్మా
ప్రియతమా ప్రియతమా
నిన్నేమని నింధిస్తానమ్మా

కాలం సెగలకు గాథమంత కరిగెనే
శూన్యం బరువుకి బతుకంఠ విరిగెనే
యే కారణమని ఎకాకినైనా
లోకాన్ని చూల్లేని మైకంలో మునిగానే

నీదాక పోలేని పాదాన్ని ధూషించా
నిన్నందుకోలేని ప్రాయాన్నీ ధ్వేషించా
నీ జంట కాలేని గొంతవో నే ఘోషించా
నాతో నువ్ లేనందుకే

ప్రియతమా ప్రియతమా
నను నేనే బంధించానమ్మా
ప్రియతమా ప్రియతమా
నిన్నేమని నింధిస్తానమ్మా

నాలో నలిగిన ప్రతి శ్వాస అదిగెనే
లోలో తొలిచినా ప్రతి ధ్యాస పలికేనే
నీతోడు లేని ఈ తోవలోని నేనింక
జీవించి ఎం లాభం అన్నాయే

ఆకాశం నాకోశం ఆహ్వానం పమ్పిన్ధో
ఈ సంధ్రం నాతోటి సావాసం కోరింధో
నన్నింకా ఈ నేల మోసేలా లేదేమో
ఈ జన్మ ఇంకెందుకు

ప్రియతమా ప్రియతమా
నను నేనే బంధించానమ్మా
ప్రియతమా ప్రియతమా
నిన్నేమని నింధిస్తానమ్మా


Priyathama Music video

Related Posts