Psycho Pilla song lyrics

Psycho Pilla song lyrics – VJ Sunny | Amit Trivedi

VJ సన్నీ, అషిమా నర్వాల్ నటించిన సకల గుణాభి రామ నుండి సైకో పిల్లా పాట లిరిక్స్ తెలుగు. అమిత్ త్రివేది పాడిన ఈ పాటకు రఘురామ్ సాహిత్యం అందించగా, అనుదీప్ దేవ్ సంగీతం సమకూర్చారు.

సైకో పిల్ల పాట వివరాలు:
పాట: సైకో పిల్ల
చిత్రం: సకల గుణాభి రామ (తెలుగు)
గాయకుడు: అమిత్ త్రివేది
గీత రచయిత: రఘురాం
సంగీతం: అనుదీప్ దేవ్
నటీనటులు: VJ సన్నీ, అషిమా నర్వాల్, శ్రీతేజ్.

English | తెలుగు

Psycho Pilla song lyrics in telugu

హేయ్
నిన్నేల్ల పుట్టించాడో బ్రహ్మ
హేయ్
ఏమున్నావే నా సత్యభామ

నడుమువొంపున దాచిన అందాం
నరము నరమును చేసేను డుం డుం
కురుల కొడవలి చేయకే సిద్దం
కంగారు పెంచి బంగారు
నను చంపకే

సైకో, సైకో పిల్లా
సైకో, సైకో పిల్లా
సైకో, సైకో పిల్లా

ముక్కు పై కోపమే
కవులు రాయని కావ్యమే
వెతకన తెలుగు లో
కొత్త అక్షరమే

మూతి పై విరుపులే
అలక చిలకల పలుకులయ్
నవ్వులే విసరకాయ్
యుద్దమే మొదలెట్టకాయ్

చెలియ చెలియ చెలియ
మనవే వినవే చెలియా
సఖియా సఖియా సకియా
రభస రేపకే గుండెల్లో సఖియా

సైకో, సైకో పిల్లా
సైకో సైకో సైకో
సైకో, సైకో పిల్లా


Psycho Pilla music video

Related Posts