Ra Ra Rakkamma Telugu Lyrics

RA RA RAKKAMMA Telugu Lyrics – from “Vikrant Rona”

కిచ్చా సుదీప్, నిరూప్ భండారి, నీతా అశోక్ & జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించిన బహుభాషా చిత్రం విక్రాంత్ రోనా నుండి రా రా రక్కమ్మ తెలుగు లిరిక్స్ సరికొత్త తెలుగు పాట. రా రా రక్కమ్మ తెలుగు సాహిత్యాన్ని రామజోగయ్య శాస్త్రి వ్రాసారు మరియు నకాష్ అజీజ్ & మంగ్లీ పాడారు, బి. అజనీష్ లోఖ్‌నాథ్ సంగీతం సమకూర్చారు.

రా రా రక్కమ్మ (తెలుగు) పాట వివరాలు:
పాట: రా రా రక్కమ్మ (తెలుగు)
చిత్రం: విక్రాంత్ రోనా (తెలుగు)
గాయకులు: నకాష్ అజీజ్ మరియు మంగ్లీ
గీతరచయిత: రామజోగయ్య శాస్త్రి
సంగీతం: బి. అజనీష్ లోఖనాథ్
నటీనటులు: కిచ్చా సుదీప్, నిరూప్ భండారి, నీతా అశోక్ మరియు జాక్వెలిన్ ఫెర్నాండెజ్
లేబుల్: ©️Lahari Music| T-Series


Ra Ra Rakkamma Telugu Lyrics

గడంగ్ రక్కమ్మ
హే బాగున్నారా అందరు
గడంగ్ రక్కమ్మ
మీ కోసం నేను హాజరై

రింగా రింగా రోజు లంగా
ఏసుకొచ్చాలే
నచ్చి మెచ్చే నాటు సరకు
తీసుకొచ్చాలే

రా రా రక్కమ్మా
రా రా రక్కమ్మా
అరేయ్ ఒక్క సక్కా
ఎక్కా సక్క
ఎక్కా సక్క

ఎక్కా సక్క
ఎక్కా సక్క
ఎక్కా సక్క

కోర మీసం నేను
కొంటె సరసం నువ్వు
మన మంటూ మంచింగ్
కాంబినేషన్ హిట్-అమ్మ

చిట్టి నడుమే నువ్వు
సీతికి నేలే నేను
నిన్ను ముట్టకుంట వదిలిపెట్టెడేత్తమ్మా
కిక్కిచ్చే నీకే కిక్కిస్తా రక్కమ్మా

రా రా రక్కమ్మా
రా రా రక్కమ్మా
అరేయ్ ఒక్క సక్కా
ఎక్కా సక్క
ఎక్కా సక్క

ఎక్కా సక్క
ఎక్కా సక్క
ఎక్కా సక్క

పిస్టోలు గుండెల్లో దూకేటి
మగాడే ఇష్టం
ముస్తాబు చెదెలా ముద్దెతా
ఆదేవో కష్టం

హయ్యో ఎందుకో నా కన్ను నిన్ను
మెచ్చు కున్నది
నా వెన్ను మెట్టే ఛాన్సు
నీకు ఇచ్చుకుంది

నువ్వు నాటు కోడి
బాడీ నిండా వేడి
నిన్ను చూస్తే థర్మామీటర్
దాకుంటాడమ్మా

లల్లల్లాలి పాడి
కాళ్ల కాజల్లాది
సాల్వా పలవారింతల్లి
నీలో పుట్టిస్తానమ్మా
నచ్చిందే నీ ఇంటి రాస్తా రక్కమ్మ

రా రా రక్కమ్మా
రా రా రక్కమ్మా
అరేయ్ ఒక్క సక్కా
ఎక్కా సక్క
ఎక్కా సక్క

ఎక్కా సక్క
ఎక్కా సక్క
ఎక్కా సక్క


Ra Ra Rakkamma (Telugu) Lyrical Video

Related Posts