Sarkaru Vaari Paata-Title Song Lyrics

Sarkaru Vaari Paata-Title Song Lyrics – Harika Narayan

సర్కారు వారి పాట – టైటిల్ సాంగ్ లిరిక్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్ నటించిన తెలుగు సినిమా “సర్కారు వారి పాట” నుండి టైటిల్ సాంగ్ లిరిక్స్. హరికా నారాయణ్ పాడిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, థమన్ ఎస్ సంగీతం సమకూర్చారు.

సర్కారు వారి పాట – టైటిల్ సాంగ్ వివరాలు:
పాట: సర్కారు వారి పాట టైటిల్ సాంగ్
చిత్రం: సర్కారు వారి పాట
గాయకుడు: హారిక నారాయణ్
లిరిసిస్ట్: అనంత శ్రీరామ్
సంగీతం: థమన్ ఎస్
నటీనటులు: సూపర్ స్టార్ మహేష్ బాబు & కీర్తి సురేష్.
లేబుల్: ©️Saregama Telugu

Sarkaru Vaari Paata-Title Song Lyrics in Telugu

సర సర సర సర
సర్కారు వారి పాట
షురు షురు అన్నాదురా
అల్లూరి వారి బేటా

సర సర సర సర
సర్కారు వారి పాట
ఇర గిర గిస్తాడు రా
ఇవ్వాల్సినోడి కోటా

సాఫ్ట్ గున్నడంత సంబరాలు పోక
సాపు చెయ్యాల్సి వస్తే ఆగిపోద్ది కేక
ఈలా కొట్టేంటలా ఏలమేస్తాడతా
ఎవ్వడద్దొచ్చిన మాడు పగిలి
పగిలి పగిలి పడునతా

సర్కారు వారి పాట
సర్కారు వారి పాట
సర్కారు వారి పాట
ఆయుధాలు లేని వెట
సర్కారు వారి పాట
రివర్స్ లేని బాట

సర్కారు వారి పాట
ఆయుధాలు లేని వెట
సర్కారు వారి పాట
రివర్స్ లేని బాట


Kalavathi Song Lyrics
Penny Song Lyrics

Related Posts