Shwasalo song lyrics

SHWASALO Song Lyrics – Kondapolam | Rakul Preeth Singh

శ్వాసలో lyrics from Indian telugu language movie కొండపోలం starring వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ and this song sung by యామిని ఘంటిసాల & పివిఎన్ఎస్ రోహిత్ and Music & lyrics panned by MM కీరవాణి.

శ్వాసలో పాట వివరాలు
పాట: శ్వాసలో
చిత్రం: కొండపోలం
గాయకుడు: యామిని ఘంటిసాల & పివిఎన్ఎస్ రోహిత్
సంగీతం & గీత రచయిత: MM కీరవాణి
నటీనటులు: వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్

English | Telugu

Shwasalo song lyrics in Telugu

నీలో నాలో నీలో నాలో
నీలో నాలో నీలో నాలో ..

శ్వాసలో
హద్దుల్ని దాటాలన్న ఆశా
నీలో నాలో నీలో నాలో

ఆశా లో
పొద్దుల్ని మార్చే హాయి మోసా
నీలో నాలో

గుండె లోయల్లో పొంగు వాగుల్లో
ప్రేమ సాగుల్లో బాగు వోగుల్లో
మెనూ మారచేలా పైనా పడుతున్నా
కూన డేగల్లో తేనె తీగల్లో

శ్వాసలో
హద్దుల్ని దాటాలన్న ఆశా
నీలో నాలో నీలో నాలో

పరువములో అనువు
పరవసమొందగ
పరవశమే ఆలలు అలలై
అలజడి రేపాగా

ఈతితో ఆటలే తేట తెల్లమై
రా రా రా అమ్మే

శ్వాసలో
హద్దుల్ని దాటాలన్న ఆశా

ఆశా లో
పొద్దుల్ని మార్చే హాయి మోసా

గుండె లోయల్లో పొంగు వాగుల్లో
ప్రేమ సాగుల్లో బాగు వోగుల్లో
మెనూ మారచేలా పైనా పడుతున్నా
కూన డేగల్లో తేనె తీగల్లో

శ్వాసలో
హద్దుల్ని దాటాలన్నా ఆశా


శ్వాసలో Music video

Konda Polam Movie Songs Lyrics:

Related Posts