విజయ్ శంకర్ & మహి మల్హోత్రా నటించిన తెలుగు చిత్రం గోల్మాల్ 2020 నుండి సుకుమారి పాట సాహిత్యం, ఈ పాటను అర్మాన్ మాలిక్ పాడారు మరియు పూర్ణాచారి సాహిత్యం అందించగా కనిష్క సంగీతం అందించారు.
సుకిమరి పాటల వివరాలు:
పాట: సుకుమారి
చిత్రం: గోల్మాల్ 2020 (తెలుగు)
గాయకుడు: అర్మాన్ మాలిక్
గీత రచయిత: పూర్ణాచారి
సంగీతం: కనిష్క
ఫీచర్స్: విజయ్ శంకర్ మరియు మహి మల్హోత్రా
లేబుల్: ఆదిత్య సంగీతం
English | తెలుగు
Sukumari Lyrics in Telugu
సుకుమారి సుకుమారి
సుకుమారి, యే యే యే
పొద్దు పొద్దుగాల యాదికొచ్చినావే
పెద్ద పెద్దకళ్ల సూపు గుచ్చినావే
ముద్దు ముద్దు ముగ్గులోకి దింపినావే
మాయే జయకే..
సిట్టి నడుమును ఏరా వేసినావే
పుట్టమట్టిలాగా నన్ను ఏంటినావే
పట్టు దారమోలే నన్ను సుట్టుకున్నావే
గయీ జయకే
ఆగం.. చేసావే..
పాణం.. తిసావే..
ఎనకే.. పడుతుంటే..
ఎవరు.. అంటావే..
సుకుమారి సుకుమారి…
సూడ సక్కగున్నావే వయ్యారి
సుకుమారి సుకుమారి…
బుగ్గ మీద అగ్గి ఎలా సింగారి
సుకుమారి సుకుమారి…
పచ్చ బొట్టు వేసుకుంటా వయ్యారి
సుకుమారి సుకుమారి…
చెయ్యి జారిపోకే ఓ పోరీ
పొద్దు పొద్దుగాల యాదికొచ్చినావే
పెద్ద పెద్దకళ్ల సూపు గుచ్చినావే
ముద్దు ముద్దు ముగ్గులోకి దింపినావే
మాయే జయకే..
సుకుమారి సుకుమారి
సుకుమారి, యే యే యే
ఊదు పొగలా మత్తెక్కిస్తున్నావే పిల్లా
ధూధిలా నే గాల్లో తేలా
సూది మొనాలే దింపేస్తున్నావే గుండెల్లా
బాధ కొంచెం చూస్తే తప్పా
సిలకా ఓ సిలకా…
అదిరే నీ నడక
టెక్కులే చాలించా
రావే కాదనకా
సుకుమారి సుకుమారి…
సూడ సక్కగున్నావే వయ్యారి
సుకుమారి సుకుమారి…
బుగ్గ మీద అగ్గి ఎలా సింగారి
సుకుమారి సుకుమారి…
పచ్చ బొట్టు వేసుకుంటా వయ్యారి
సుకుమారి సుకుమారి…
చెయ్యి జారిపోకే ఓ పోరీ
సుకుమారి సుకుమారి
సుకుమారి, యే యే యే